Ranbir Kapoor: అలియా.. పప్పన్నం
‘‘అలియాతో జీవితం చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే నాకు అలియాతో పెళ్లయింది.
‘‘అలియా(Aliabhatt)తో జీవితం చాలా బాగుంది. ఈ సంవత్సరం చాలా గొప్పది. ఎందుకంటే నాకు అలియాతో పెళ్లయింది. నా జీవితంలో జరిగిన అత్యంత సంతోషకర పరిణామం ఇది. ‘పెళ్లంటే ‘పప్పన్నం’ లాంటిది. జీవితానికి అది సరిపోదు. కీమా పావ్, తంగ్డీ కబాబ్, లాంటివి ఎన్నో ఉండాలి’ అని నా సినిమాల్లో చెప్పాను. కానీ వ్యక్తిగత అనుభవాల ప్రకారం నాకు ‘పప్పన్నమే’ చాలు. అలాంటి జీవితమే ఇష్టం. అలియాతో నా లైఫ్ బాగుంది. అంతకంటే ఇంకేమీ వద్దు’’ - ముంబయిలో జరిగిన ‘షంషేరా’(Shamshera) ట్రైలర్ విడుదల వేడుకలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్