75th Independence Day: తెలుగు చిత్రాల్లో దేశభక్తి గీతాలు

ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Published : 15 Aug 2021 11:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశం మొత్తం ఈ అమృత ఘడియల్ని ఆస్వాదిస్తోంది. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలే. ఈ నేపథ్యంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘ఖడ్గం’, ‘జై’ వంటి తెలుగు సినిమాల్లో వచ్చిన కొన్ని దేశభక్తి గీతాలేమిటో ఓసారి తెలుసుకుందాం. ఆ పాటల్లోని గొప్పతనాన్ని విని ఆనందిద్దాం! వీటితోపాటు హిందీలో ఈ మధ్యకాలంలో వచ్చిన ‘తేరా మిట్టీ’ పాటపై ఓ లుక్కేయండి..!









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని