Salmankhan: సల్మాన్‌కు పాము కాటు
బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ను శనివారం రాత్రి విషం లేని ఓ పాము కాటువేసింది. ముంబయికి సమీప ప్రాంతమైన పాన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సిబ్బంది సల్మాన్‌ను ...
బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ను శనివారం రాత్రి విషం లేని ఓ పాము కాటువేసింది. ముంబయికి సమీప ప్రాంతమైన పాన్వెల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే సిబ్బంది సల్మాన్‌ను నవీముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన అక్కడ చికిత్స తీసుకొని.. ఆదివారం ఉదయం డిశ్ఛార్జి అయి వెళ్లిపోయారని, ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహితులు పేర్కొన్నారు. సోమవారం సల్మాన్ 56వ పుట్టిన రోజు కావడంతో ఫామ్‌హౌస్‌లోనే ఈ వేడుకలు జరుగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు బెయిల్