
విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నంలో దీదీ..
నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్న మమత
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. నందిగ్రామ్‌లోని రెయ్‌పారా ప్రాంతంలో ఈ గృహాలు ఉన్నాయి. ఏడాది కోసం ఓ ఇంటిని, ఆర్నెల్ల కోసం మరో ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు ఇళ్ల మధ్య దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే ఉంది.
మమతా బెనర్జీ బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటూ భాజపా అభ్యర్థి సువేందు అధికారి పదేపదే విమర్శలు చేస్తుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నందిగ్రామ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని, కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఆడేది నాలుగో మ్యాచ్.. అలవోకగా కేన్, విరాట్ వికెట్లు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rishabh Pant : సూపర్ రిషభ్.. నువ్వొక ఎంటర్టైన్ క్రికెటర్‌వి
-
Politics News
Telangana News: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
-
Politics News
Sanjay Raut: నాకూ గువాహటి ఆఫర్ వచ్చింది..!
-
Business News
Billionaires: కుబేరులకు కలిసిరాని 2022.. 6 నెలల్లో ₹1.10 కోట్ల కోట్లు ఆవిరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!