YSRCP: వైకాపాకు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా

 బాపట్ల జిల్లాలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 04 Apr 2024 17:44 IST

బాపట్ల: వైకాపాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈనెల 9న ప్రజల సక్షమంలో తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గతంలో పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన ఆమంచికి టికెట్‌ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు