Published : 09 Mar 2020 12:46 IST

తెదేపాకు డొక్కా రాజీనామా

అమరావతి: ఎమ్మెల్సీ పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల వేళ చివరి నిమిషంలో ప్రత్తిపాడు సీటు కేటాయించారని డొక్కా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి పాలవుతానని తెలిసినా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయని ఊహించే సభకు హాజరుకాలేదని తెలిపారు. మండలి సమావేశాలకు ముందే వైకాపా వైపు మొగ్గు చూపినా ఆ పార్టీ నేతలతో ఎలాంటి చర్చలూ జరపలేదని డొక్కా వివరించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని