పెళ్లయిన నెలరోజులకు.. 4 నెలల గర్భవతి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌ గంజ్‌లో ఓ యువతి పెళ్లయిన నెలరోజులకే నాలుగు నెలల గర్భవతి అని తెలిసి ఆమె భర్త కంగుతిన్నాడు. మోసం చేశారంటూ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.. నవవధువుకు కడుపులో నొప్పిగా

Published : 18 Jun 2022 08:32 IST

త్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌ గంజ్‌లో ఓ యువతి పెళ్లయిన నెలరోజులకే నాలుగు నెలల గర్భవతి అని తెలిసి ఆమె భర్త కంగుతిన్నాడు. మోసం చేశారంటూ అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే.. నవవధువుకు కడుపులో నొప్పిగా ఉందనడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.  పరీక్షించిన వైద్యులు నాలుగు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో వరుడి కుటుంబసభ్యులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని