ఏబీ అదరహో..

ఏబీ మెరిశాడు. బెంగళూరు మురిసింది. డివిలియర్స్‌ ధనాధన్‌ ముగింపుతో మెరుగైన స్కోరు సాధించిన కోహ్లీసేన.. ఉత్కంఠ పోరులో దిల్లీకి కళ్లెం వేసింది. విధ్వంసక బ్యాటింగ్‌తో హెట్‌మయర్‌ కలవర పెట్టినా.. ప్రత్యర్థిని ఒక్క పరుగు దూరంలో ఆపేసింది. ఆఖరి ఓవర్లో సిరాజ్‌ చక్కగా బౌలింగ్‌ చేసి దిల్లీ ఆశలకు చెక్‌ పెట్టాడు.

Updated : 28 Apr 2021 03:21 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు