IPL 2022 Auction: రెండో రోజు వేలంలో అమ్ముడుపోయింది వీళ్లే

శివం దూబె (రూ.4 కోట్లు), జోర్డాన్‌ (రూ.3.6 కోట్లు), శాంట్నర్‌ (రూ.1.90 కోట్లు), మిల్నె (రూ.1.90 కోట్లు),  మహేశ్‌ తీక్షణ (రూ.70 లక్షలు), రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌  (రూ.1.50 కోట్లు), ప్రశాంత్‌ సోలంకి (రూ.1.20 కోట్లు),   కాన్వే

Published : 14 Feb 2022 06:58 IST


చెన్నై సూపర్‌ కింగ్స్‌

శివం దూబె (రూ.4 కోట్లు), జోర్డాన్‌ (రూ.3.6 కోట్లు), శాంట్నర్‌ (రూ.1.90 కోట్లు), మిల్నె (రూ.1.90 కోట్లు),  మహేశ్‌ తీక్షణ (రూ.70 లక్షలు), రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌  (రూ.1.50 కోట్లు), ప్రశాంత్‌ సోలంకి (రూ.1.20 కోట్లు),   కాన్వే (రూ.1 కోటి), ప్రిటోరియస్‌ (రూ.50 లక్షలు), సేనాపతి (రూ.20 లక్షలు), ముఖేశ్‌ చౌదరి (రూ.20 లక్షలు), భగత్‌వర్మ (రూ.20 లక్షలు, హరి నిశాంత్‌ (రూ.20 లక్షలు), జగదీశన్‌  (20 లక్షలు), సిమర్‌జీత్‌ సింగ్‌ (రూ.20 లక్షలు)


దిల్లీ క్యాపిటల్స్‌

ఖలీల్‌ అహ్మద్‌ (రూ.5.25 కోట్లు), చేతన్‌ సకారియా (రూ.4.20 కోట్లు), మన్‌దీప్‌ సింగ్‌ (రూ.1.10 కోట్లు), లలిత్‌ యాదవ్‌ (రూ.65 లక్షలు), ఎంగిడి (రూ.50 లక్షలు), సీఫర్ట్‌ (రూ.50 లక్షలు), ప్రవీణ్‌ దూబె (రూ.50 లక్షలు), యశ్‌ ధుల్‌ (రూ.50 లక్షలు), విక్కీ (రూ.20 లక్షలు), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు)


గుజరాత్‌ టైటాన్స్‌

యశ్‌ దయాళ్‌ (రూ.3.20 కోట్లు), మిల్లర్‌ (రూ.3 కోట్లు), వేడ్‌ (2.45 కోట్లు), జోసెఫ్‌ (రూ.2.40 కోట్లు), సాహా (రూ.1.90 కోట్లు), జయంత్‌ యాదవ్‌ (రూ.1.70 కోట్లు), విజయ్‌ శంకర్‌ (రూ.1.40 కోట్లు), డ్రేక్స్‌ (రూ.1.10 కోట్లు), గుర్‌కీరత్‌ సింగ్‌ (రూ.50 లక్షలు), వరుణ్‌ అరోన్‌ (రూ.50 లక్షలు), దర్శన్‌ (రూ.20 లక్షలు), సాయి సుదర్శన్‌ (రూ.20 లక్షలు), ప్రదీప్‌ సాంగ్వాన్‌ (20 లక్షలు).


కోల్‌కతా నైట్‌రైడర్స్‌

బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌ (రూ.2 కోట్లు), హేల్స్‌ (రూ.1.50 కోట్లు), సౌథీ (రూ.1.50 కోట్లు), రహానె (రూ.కోటి), మహ్మద్‌ నబి (రూ.కోటి), రింకు సింగ్‌ (రూ.55 లక్షలు), అశోక్‌ (రూ.55 లక్షలు) కరుణరత్నె (రూ.50 లక్షలు), అభిజిత్‌ తోమర్‌ (రూ.40 లక్షలు), అనుకుల్‌ (రూ.20 లక్షలు), రసిఖ్‌ దార్‌ (రూ.20 లక్షలు), బాబా ఇంద్రజిత్‌ (రూ.20 లక్షలు), అమన్‌ఖాన్‌ (రూ.20 లక్షలు), ప్రథమ్‌ (రూ.20 లక్షలు), రమేశ్‌ (20 లక్షలు).


లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌

చమీర (రూ.2 కోట్లు), ఇవెన్‌ లూయిస్‌ (రూ.2 కోట్లు), కె.గౌతమ్‌ (రూ.90 లక్షలు),  నదీమ్‌ (రూ.50 లక్షలు), కైల్‌ మేయర్స్‌ (రూ.50 లక్షలు), మనన్‌ వోహ్రా (రూ.20 లక్షలు),  మొహిసిన్‌ ఖాన్‌ (రూ.20 లక్షలు), మయాంక్‌ యాదవ్‌ (రూ.20 లక్షలు), ఆయూష్‌ బదోని (రూ.20 లక్షలు), కరణ్‌శర్మ (రూ.20 లక్షలు),


ముంబయి ఇండియన్స్‌

టిమ్‌ డేవిడ్‌ (రూ.8.25 కోట్లు), జోఫ్రా ఆర్చర్‌ (రూ.8 కోట్లు), డానియల్‌ సామ్స్‌ (రూ.2.60 కోట్లు), తిలక్‌వర్మ (రూ.1.70 కోట్లు), మిల్స్‌ (రూ.1.50 కోట్లు), ఉనద్కత్‌ (రూ.1.30 కోట్లు), మెరిడీత్‌ (రూ.కోటి), సంజయ్‌ (రూ.50 లక్షలు), ఫాబియన్‌  అలెన్‌ (రూ.75 లక్షలు), అర్జున్‌ తెంద్కులర్‌ (రూ.30 లక్షలు), రమణ్‌దీప్‌ (రూ.20 లక్షలు), అన్మోల్‌ప్రీత్‌ (రూ.20 లక్షలు), ఆర్యన్‌ జుయల్‌ (రూ.20 లక్షలు), రాహుల్‌ బుద్ధి (రూ.20 లక్షలు), హృతిక్‌ (రూ.20 లక్షలు), అర్షద్‌ఖాన్‌ (రూ.20 లక్షలు).


పంజాబ్‌ కింగ్స్‌

లివింగ్‌స్టోన్‌ (రూ.11.50 కోట్లు), ఒడియన్‌ స్మిత్‌ (రూ.6 కోట్లు), రాజ్‌ బవా (రూ.2 కోట్లు), వైభవ్‌ (రూ.2 కోట్లు) ఎలిస్‌ (రూ.75 లక్షలు), రిషి ధావన్‌ (రూ.55 లక్షలు), సందీప్‌శర్మ (రూ.50 లక్షలు), వైభవ్‌ (రూ.50 లక్షలు), భానుక రాజపక్స (రూ.50 లక్షలు), హోవెల్‌ (రూ.40 లక్షలు), ప్రేరక్‌ (రూ.20 లక్షలు),   అథర్వ (రూ.20 లక్షలు), వృతిక్‌ ఛటర్జీ (రూ.20 లక్షలు),    బాల్‌తేజ్‌ (రూ.20 లక్షలు), అన్ష్‌ పటేల్‌ (రూ.20 లక్షలు).


రాజస్థాన్‌ రాయల్స్‌

నవ్‌దీప్‌ సైని (రూ.2.60 కోట్లు), కౌల్టర్‌నైల్‌ (రూ.2 కోట్లు),  నీషమ్‌ (రూ.1.50 కోట్లు), కరుణ్‌ నాయర్‌ (రూ.1.40 కోట్లు), వాండర్‌ డసెన్‌ (రూ.కోటి), డారెల్‌ మిచెల్‌ (రూ.75 లక్షలు),  మెక్‌కే (రూ.75 లక్షలు), కుల్‌దీప్‌ సేన్‌ (రూ.20 లక్షలు), ధ్రువ్‌ జురెల్‌ (రూ.20 లక్షలు), తేజస్‌ (రూ.20 లక్షలు), వై.కుల్‌దీప్‌ (రూ.20 లక్షలు), శుభమ్‌ (రూ.20 లక్షలు), అనునయ్‌ (రూ.20 లక్షలు).


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

డేవిడ్‌ విల్లీ (రూ.2 కోట్లు), రూథర్‌ఫోర్డ్‌ (రూ.కోటి), కర్ణ్‌శర్మ (రూ.50 లక్షలు), లొమ్రార్‌ (రూ.95 లక్షలు), ఫిన్‌ అలెన్‌ (రూ.80 లక్షలు), బెరెన్‌డార్ఫ్‌ (రూ.75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్‌ (రూ.75 లక్షలు), ప్రభుదేశాయ్‌ (రూ.30 లక్షలు), మిలింద్‌ (రూ.25 లక్షలు), అనీశ్వర్‌ (రూ.20 లక్షలు), సిసోడియా (రూ.20 లక్షలు).


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

రొమారియో షెపర్డ్‌ (రూ.7.75 కోట్లు), మార్కో జాన్సన్‌ (రూ.4.20 కోట్లు), మార్‌క్రమ్‌ (రూ.2.60 కోట్లు), సీన్‌ అబాట్‌ (రూ.2.40 కోట్లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (రూ.1.50 కోట్లు), విష్ణు వినోద్‌ (రూ.50 లక్షలు), ఫారూఖీ (రూ.50 లక్షలు), సామ్రాట్‌ (రూ.20 లక్షలు), శశాంక్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), సౌరభ్‌ దూబె (రూ.20 లక్షలు), సుచిత్‌ (రూ.20 లక్షలు).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని