Mirabai Chanu: మీరాకు నోరూరించే కానుక

‘‘పిజ్జా తింటా’’.. టోక్యోలో రజతం గెలిచిన తర్వాత ఏం చేస్తారు? అనే ప్రశ్నకు భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను చెప్పిన సమాధానమిది. పిజ్జా అంటే తనకు చాలా ఇష్టమని, దాన్ని ఆరగించి చాలా రోజులైందని

Published : 26 Jul 2021 07:39 IST

దిల్లీ: ‘‘పిజ్జా తింటా’’.. టోక్యోలో రజతం గెలిచిన తర్వాత ఏం చేస్తారు? అనే ప్రశ్నకు భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను చెప్పిన సమాధానమిది. పిజ్జా అంటే తనకు చాలా ఇష్టమని, దాన్ని ఆరగించి చాలా రోజులైందని మీరా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమెకు నోరూరించే కానుకను డోమినోస్‌ ఇవ్వనుంది. జీవిత కాలం పాటు ఆమెకు ఉచితంగా పిజ్జాలు అందిస్తామని ఆదివారం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని