WPL Best Moments: డబ్ల్యూపీఎల్‌లో ఈ మూమెంట్స్‌ మిస్‌ అయ్యారేమో చూడండి!

డబ్ల్యూపీఎల్‌ 2024 (WPL 2024)లో ఆసక్తికరమైన వీడియోలు మీ కోసం...

Published : 08 Mar 2024 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్: డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ (WPL 2024)లో ప్లేయర్లు అదరగొడుతున్నారు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచులతో క్రికెట్‌ ప్రేక్షకులకు భలే మజా దొరుకుతోంది. బౌలర్ల తెలివైన బంతులు, బ్యాటర్ల భారీ షాట్లు, ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన వీడియోలు మీ కోసం.. 

ఆఖరి బంతికి సిక్స్‌... తొలి మ్యాచ్‌లోనే అద్భుతం

మహిళల క్రికెట్‌లోనే వేగవంతమైన బంతి

జెమీమా... వాటే క్యాచమ్మా!

పక్షీ కాదు.. విమానమూ కాదు.. మన రిచానే

అడుగు ముందుకేస్తే వదిలేదే లేదు

పెర్రీ సిక్సర్‌... కారు అద్దం బద్దలైపోయింది

రాధా మైండ్‌లో భలే ప్లాన్‌ వేసిందిగా...

సైమా కొడితే వికెట్లు గిరటే...

జార్జియా గార్జియస్‌ ఫీల్డింగ్‌

రనౌట్‌లో షివర్‌ భలే ప్లానింగ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని