
Published : 17 Jan 2022 04:27 IST
భాగ్యనగరానికి బారులు
చౌటుప్పల్ గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాలు బారులుతీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ మార్గంలోనే తొమ్మిది టోల్ చెల్లింపు కేంద్రాలను తెరిచారు.
Tags :