
Published : 20 Jan 2022 06:04 IST
ఏపీలో ఒక్కరోజే 10,057 కేసులు
ఈనాడు-అమరావతి: ఏపీలో 24 గంటల్లో 10,057 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.కొవిడ్‌తో ఎనిమిది మంది మరణించారు. మంగళవారం ఉదయం 9నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 41,713 నమూనాలను పరీక్షించారు. పాజిటివిటీ రేటు 24.1% నమోదైంది. విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవికి పాజిటివ్ నిర్ధారణయింది.
Tags :