వాట్సప్‌లో బ్లాక్‌ షార్ట్‌కట్‌!

వాట్సప్‌ త్వరలో ‘బ్లాక్‌’ షార్ట్‌కట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా నోటిఫికేషన్స్‌లోంచే అవతలివారిని బ్లాక్‌ చేయొచ్చు. అయితే అందరినీ బ్లాక్‌ చేయటానికి కుదరదు.

Published : 18 Jan 2023 06:03 IST

వాట్సప్‌ త్వరలో ‘బ్లాక్‌’ షార్ట్‌కట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా నోటిఫికేషన్స్‌లోంచే అవతలివారిని బ్లాక్‌ చేయొచ్చు. అయితే అందరినీ బ్లాక్‌ చేయటానికి కుదరదు. తెలియనివారి నుంచి, విశ్వసనీయం కాని కాంటాక్టుల నుంచి మెసేజ్‌లు వచ్చినప్పుడే బ్లాక్‌ షార్ట్‌కట్‌ కనిపిస్తుంది. మనకు తెలిసిన వారి నుంచి వచ్చే నోటిఫికేషన్లకు జవాబులు పంపేటప్పుడు పొరపాటున వాటిని బ్లాక్‌ చేయకుండా ఉండటానికే ఈ ఏర్పాటు. వాట్సప్‌ తదుపరి అప్‌డేట్‌తో కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని