ఛాట్‌జీపీటీతో ఏఐ టూల్స్‌ జాబితా

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది.

Published : 06 Mar 2024 00:54 IST

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతోనే ఏఐ టూల్స్‌ను వెతికితే? ఇందుకు ఛాట్‌జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. తెలివిగా ప్రాంప్ట్‌ను అందించాలే గానీ కోరుకున్నట్టుగా సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకు- ఏఐ టూల్స్‌ జాబితాను తయారు చేసుకోవాలంటే అందుకు తగినట్టుగా ప్రాంప్ట్‌ ఇవ్వాలి. ప్రధానమైన ఏఐ టూల్స్‌ జాబితా సృష్టించు. పేర్లు, విభాగం, వివరణల వారీగా విభజించి, వరుసగా కూర్చు’(Create a table for the top AI tools. Include the following columns: Name, category and description)  అని అడిగారనుకోండి. వరుసగా వాటి జాబితాను కూర్చి, ముందుంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని