కట్‌ చేయకుండానే..

వర్డ్‌ డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తేవటానికి కట్‌, పేస్ట్‌ చేయటం తెలిసిందే.

Published : 08 May 2024 00:03 IST

వర్డ్‌ డాక్యుమెంట్‌లో టెక్స్ట్‌ను ఒక చోటు నుంచి మరో చోటుకు తేవటానికి కట్‌, పేస్ట్‌ చేయటం తెలిసిందే. మరి కట్‌ చేయకుండానే ఈ పని చేస్తే? టెక్స్ట్‌ను సెలెక్ట్‌ చేసి, ఎడమ లేదా కుడివైపు మౌజ్‌ను అదిమి పట్టుకొని అవసరమైన చోటుకు లాక్కొస్తే సరి. ఆ టెక్స్ట్‌ అక్కడికి వచ్చి చేరుతుంది. ఒకవేళ అది అక్కడే ఉండి, మరోచోట కూడా కాపీ చేసుకోవాలంటే కంట్రోల్‌ మీటను నొక్కి టెక్స్ట్‌ను లాగొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని