Published : 24 May 2021 10:31 IST

Corona: మూడు రోజుల్లోనే ఎంపీడీవో మృతి

గుండాల‌: భ‌ద్రాద్రి జిల్లా గుండాల‌ ఎంపీడీవో గంట‌ వెంక‌ట‌రావు(47) క‌రోనాతో మృతి చెందారు. మూడు రోజుల కింద‌ట ఈయ‌న కొవిడ్ బారిన ప‌డ్డారు. దీంతో హోం ఐసోలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గంమ‌ధ్య‌లో వెంక‌ట‌రావు మ‌ర‌ణించారు. ఎంపీడీవో మృతి ప‌ట్ల స‌హోద్యోగులు సంతాపం తెలిపారు. 

Read latest Telangana News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని