Telangana News: 230 పనిదినాలతో పాఠశాలల విద్యా క్యాలెండర్‌ విడుదల

తెలంగాణలో పాఠశాలలకు విద్యా క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పనిదినాలతో పాఠశాల

Published : 30 Jun 2022 01:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పాఠశాలలకు విద్యా క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పనిదినాలతో పాఠశాల విద్యా క్యాలెండర్‌ను రూపొందించారు. 

* నవంబరు 1 నుంచి 7 వరకు ఎస్ఏ 1 పరీక్షలు

* వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నుంచి 17 వరకు ఎస్ఏ 2 పరీక్షలు

* ఫిబ్రవరి 28లోగా పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి

* వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు

* సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు 14 రోజులు దసరా సెలవులు

* మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 22 నుంచి 28 వరకు క్రిస్ మస్ సెలవులు

* జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని