
తోకలేని ఎలకలు.. చూపులకు కుందేళ్లు!
కుందేళ్ల మాదిరిగా ముచ్చటగా కనిపిస్తున్న ఈ ప్రాణుల్ని గినియా పిగ్స్ అంటారు. కరీంనగర్‌లోని జింకల పార్కులో వీటిని పెంచుతున్నారు. విభిన్న వర్ణాల్లో ఉండటంతో ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్(జువాలజీ) ఎన్.సంగీతారాణి వీటి గురించి వివరించారు. గినియా పిగ్స్ 16వ శతాబ్దం నుంచీ కనబడుతున్నాయన్నారు. ఇవి కావిడే కుటుంబంలోని కేవియా జాతికి చెందిన ఎలుకలని, మూడు నెలలకు ఒక ఈత చొప్పున సంతానాన్ని వృద్ధి చేస్తాయని వివరించారు. ఇవి శాకాహారులని, తోకలుండవని వీటిని దక్షిణ అమెరికాలో ఇళ్లలో పెంచుకుంటారని ఆమె తెలిపారు.
- ఈనాడు, కరీంనగర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
-
Politics News
AAP: ఆప్‌కు చుక్కెదురు! సీఎం మాన్ ఖాళీ చేసిన ఎంపీ స్థానంలో ఓటమి
-
Crime News
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Movies News
Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
-
World News
Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Ukraine Crisis: యుద్ధ భూమిలో వివాహ వేడుకలు.. ఒక్కటవుతున్న వేలాది జంటలు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
- టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
- Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!