Yadadri: చిట్టి చిలకమ్మా.. మా ఇంటికి రావమ్మా

ఇళ్ల ద్వారాలకు చాలామంది రంగురంగుల, ఆకర్షణీయమైన పరదా(కర్టెన్‌)లను కడుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని ఓ ఇంటి ద్వారానికి మాత్రం తెలుగు భాషపై మమకారంతో ‘అఆలు దిద్దుదాం.

Updated : 17 Jun 2023 08:28 IST

ఇళ్ల ద్వారాలకు చాలామంది రంగురంగుల, ఆకర్షణీయమైన పరదా(కర్టెన్‌)లను కడుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని ఓ ఇంటి ద్వారానికి మాత్రం తెలుగు భాషపై మమకారంతో ‘అఆలు దిద్దుదాం, వానా వానా రావమ్మా, అమ్మ మనసు, చిట్టి చిలకమ్మా, చందమామ రావే, చిట్టి చిట్టి చిన్నారులు’ వంటి పాటలు ముద్రించిన పరదా ఏర్పాటు చేశారు. ఆ ఇంటికి వచ్చే చిన్నారులు ఈ పాటలను ఆసక్తిగా తిలకిస్తూ పాడుతున్నారు.

ఈనాడు నల్గొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని