ఇంజినీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల (30 శాతం) భర్తీకి గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Published : 20 Jul 2023 03:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్ల (30 శాతం) భర్తీకి గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఆయా కళాశాలలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి.. ప్రవేశాలను ఆగస్టు 31వ తేదీలోపు ముగించాలి. వాటి వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోపు తమకు సమర్పించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని