Mini ATM: రాష్ట్రంలోనే తొలిసారి క్యూఆర్‌ మినీ ఏటీఎం

సిద్దిపేటలోని మోడ్రన్‌ బస్టాండ్‌లో ‘క్యూటీఎం ఇన్నోవేషన్స్‌’ సంస్థ  ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ మినీ ఏటీఎంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు.

Updated : 26 Dec 2023 08:27 IST

సిద్దిపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే హరీశ్‌రావు

న్యూస్‌టుడే, సిద్దిపేట: సిద్దిపేటలోని మోడ్రన్‌ బస్టాండ్‌లో ‘క్యూటీఎం ఇన్నోవేషన్స్‌’ సంస్థ  ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ మినీ ఏటీఎంను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సోమవారం ప్రారంభించారు. క్యూఆర్‌ కోడ్‌ సాంకేతికతతో పనిచేసే ఈ మినీ ఏటీఎంని రాష్ట్రంలోనే తొలిసారి సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని హరీశ్‌రావు అన్నారు.  సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్‌ నరేశ్‌గుప్తా, సహ ఛైర్మన్‌ షేక్‌ సమీర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని