చక్కనమ్మకు సన్నని నగ!
అమ్మాయిలకు నగలంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఓ పక్క సామాన్యులు బంగారం కొనుక్కునే పరిస్థితి రోజు రోజుకీ తగ్గిపోతోంది.


అమ్మాయిలకు నగలంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఓ పక్క సామాన్యులు బంగారం కొనుక్కునే పరిస్థితి రోజు రోజుకీ తగ్గిపోతోంది. అలాగని ఊరుకుంటామా? ప్రత్యామ్నాయాలు వెతికేయమూ! అవును మెడలో వేసుకోవాలంటే ఎక్కువ బంగారంతో, భారీ పనితనంతో చేయించిన నగలే ఉండక్కర్లేదు అంటారు ఈతరం అమ్మాయిలు. సన్నగా కనీకనిపించకుండా ఓ చెయిన్ దానికి అక్కడక్కడా వేలాడే పెండెంట్లు... ఇవే తమని ఆకట్టుకునేలా చేస్తాయని చెబుతున్నారు. అవి లాకెట్లు కూడా కానక్కర్లేదు కుందన్లు, పోల్కీలు, ముత్యాలు, మువ్వలు... ఇలా ఏవైనా కావొచ్చు. ఫ్యూజన్ డ్రెస్‌లతో పాటు వెస్ట్రన్ వేర్ మీదకూ ఇవి ఎంచక్కా నప్పేస్తాయి. మరి ఇంకెందుకాలస్యం చూసి ఎంచుకోండి.




Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








