- TRENDING
- Asian Games
- IND vs AUS
- Chandrababu Arrest
డియర్ వసుంధర

డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
షుగర్ 200 ఉంది..
బరువు ఎక్కువగా ఉన్నారు. తగ్గాలి. శారీరక శ్రమ చాలా అవసరం. వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఏ సమయానికి ఎంత పరిమాణంలో తింటున్నారు అన్నది గమనించాలి. ఎందుకంటే డయాబెటిస్‌కి మందులు వాడుతుంటే వాటి పనితీరు..తరువాయి
ఎండు చేపలు.. తినకూడదా?
వయసు 49. మాంసాహారిని. డయాబెటిస్ ఉంది. మూడేళ్లుగా మందులు వాడుతున్నా. రక్తంలో చక్కెరస్థాయుల్లో హెచ్చుతగ్గుల వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తోంది. ఆయింట్మెంట్ వాడితే తగ్గుతోంది. ఆహారంలో మార్పు వల్లనే ఇలా జరుగుతోంది అంటున్నారు.తరువాయి
రజస్వల కాలేదు..
మా అమ్మాయికి 13 ఏళ్లు. బరువు 32 కేజీలు, ఎత్తు 134 సెం.మీ. సరిగా తిండి తినదు. సన్నగా ఉంటుంది. తరచూ జబ్బుపడుతోంది. ఈమె తోటివాళ్లందరూ 11 ఏళ్లకే రజస్వల అయ్యారు. తను ఇంకా కాలేదు. తెలిసినవాళ్లంతా పోషకాహార లోపమే కారణమంటున్నారు.తరువాయి
నిద్రమత్తు వదలడం లేదు..
నా వయసు 25, సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఎత్తు 160సెం.మీ. బరువు 48కేజీలు. అల్పాహారంగా దోశ, ఇడ్లీ తీసుకుంటా. సమయం లేనప్పుడు అదీ తినను.తరువాయి
బలపాలు తింటోంది!
మా పాప వయసు 8 ఏళ్లు. చాక్‌పీసులు, సున్నం, పలక పుల్లలు తింటుంది. విటమిన్లు క్యాల్షియం లోపం ఉండటం వల్లే ఇలా చేస్తుంది అంటున్నారు. నిజమేనా? ఈ అలవాటు ఎలా మాన్పించాలి.తరువాయి
ఊరు మారాక.. జుట్టు రాలుతోంది
నా వయసు 27. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చా. నీరు మారడం, కాలుష్యం కారణంగా జుట్టు ఊడిపోతోంది. వైద్యుల్ని కలిసి మందులు వాడినా ప్రయోజనం లేదు.తరువాయి
చేపలు అతిగా తినకూడదా!
మా పాపకు చిన్నప్పటి నుంచి సీఫుడ్ అంటే చాలా ఇష్టం. దాంతో ఇంట్లో రోజూ అవే వండుతుంటాం. బయటికి వెళ్లినా వాటినే ఆర్డర్ ఇస్తుంటుంది. ఇటీవల ఒక పుస్తకంలో ఇవి తినకూడదని చదివాను.తరువాయి
నిమ్మకాయతో జలుబు వస్తుందా...
మా పాప వయసు 13 ఏళ్లు. నెలకోసారైనా జలుబొస్తుంటుంది. నిమ్మకాయలు వద్దని, పెరుగు, అరటిపండు పెట్టొద్దని ఇలా తలా ఒక సలహా ఇస్తున్నారు.తరువాయి
నెలసరి సక్రమంగా రావాలంటే..?
మా పాప 11 ఏళ్లకే రజస్వలైంది. రెండు సంవత్సరాలు పీరియడ్స్ సమయానికే వచ్చేవి. తర్వాత రెండు, మూడు నెలలకోసారి వస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి.తరువాయి
అరగడం లేదా.. ఆహారం సరిపోవడం లేదా?
వయసు 35. నేనో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. ఎత్తు 5.3. బరువు 70కేజీలు. శాకాహారిని. ఉదయం ఎనిమిదికి టిఫిన్ చేస్తే మిగిలిన రెండు పూటలూ అన్నం కూరలు తినడమే నా డైట్. మధ్యలో మంచినీళ్లు తాగడం మినహా పెద్దగా ఏమీ తినను.తరువాయి
నూనె తాగాలా.. నువ్వులు తినాలా?
మా పాప రజస్వల అయ్యింది. కొందరు బెల్లం తినిపించాలనీ, మరికొందరు నూనె తాగించాలనీ...ఇంకొందరు నువ్వులు పెట్టాలనీ చెబుతున్నారు. వీటికి తోడు తినకూడనివి అంటూ పెద్ద జాబితానే ఇచ్చారు. ఇవన్నీ చూసి పాప భయపడిపోతోంది.తరువాయి
మాంసాహారం మాననంటోంది!
మా అమ్మ వయసు 52. బీపీ, షుగర్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది మరింత పెరిగితే డయాలసిస్‌కి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.తరువాయి
ఐదేళ్ల మా పాప అతిగా తింటోంది!
మా పాపకు తిండి విషయంలో నియంత్రణ ఉండటం లేదు. కడుపు నిండిందన్న విషయాన్ని గ్రహించలేకపోతోంది. ఐదేళ్లకే బరువూ పెరిగిపోతోంది.తరువాయి
అత్తమ్మకి షుగర్ ఉన్నా పండ్లు తినేస్తోంది... ఎలా?
మా అత్తమ్మకి షుగర్. ఈ కాలంలో వచ్చే మామిడి, పనస పండ్లను ఇష్టంగా తింటున్నారు. ఇలా తియ్యగా ఉన్న పండ్లను తింటే చక్కెర స్థాయులు పెరిగిపోతాయని మా భయం. కాదంటే, నొచ్చుకుంటారనిపిస్తోంది.తరువాయి
బరువు పెరగాలని అతిగా తింటోంది...
మా అమ్మాయికి 18 ఏళ్లు. చాలా సన్నగా ఉంటుంది. ఎంత తిన్నా లావు కాకపోవడానికి మా జన్యువులూ ఓ కారణం. అయితే, ఆమె మాత్రం బొద్దుగా కావాలనుకుంటోంది.తరువాయి
బరువు పెరిగేదెలా..
మా పాపకి ఆరేళ్లు. చాలా సన్నగా ఉంటుంది. సరిగా తినదు. తీపి పదార్థాలూ, చాక్లెట్లు మాత్రం ఎక్కువగా ఇష్టపడుతుంది.తరువాయి
హైబీపీ... ఏం తినాలి?
నా వయసు ముప్పైఆరు. బరువు 65 కేజీలు. ఏడాది క్రితం అధిక రక్తపోటు సమస్య వచ్చింది. ఇంటి పని, ఆఫీసు ఒత్తిడితో సతమతమవుతున్నా. బరువు తగ్గి, బీపీని అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార మార్పులు చేసుకోవాలి?తరువాయి
Menopause: ఎర్లీ మెనోపాజ్.. ఏం తినాలి?
నాకు నలభై ఏళ్లు. నెలసరిలో తేడాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. హార్మోన్ల అసమతుల్యత, ఎర్లీ మెనోపాజ్ దశ అన్నారు. జీవనశైలిలో, తీసుకునే ఆహారంలో మార్పులు అవసరం అన్నారు.తరువాయి
రక్తపోటు.. ఏ ఉప్పు వాడాలి
వయసు 36. బరువు డెబ్బై మూడు. డిప్రెషన్, ఒత్తిడి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నా. ఉప్పు తగ్గించమంటున్నారు. మార్కెట్లో చాలా రకాల ఉప్పులు ఉన్నాయి.తరువాయి
మోకాళ్ల నొప్పులు.. ఏం తినాలి?
మా అమ్మ వయసు 55, బరువు 85. మెనోపాజ్ తర్వాత బరువు పెరిగింది. మోకాళ్ల నొప్పులూ, అరికాళ్ల మంటలతో ఇబ్బంది పడుతోంది.తరువాయి
వాంతులవుతున్నా.. పోషకాలు అందాలంటే
వయసు ముప్పై. మొదటిసారి గర్భం దాల్చా. మూడోనెల వచ్చినప్పట్నుంచీ ఏం తిన్నా పడట్లేదు. కొన్ని వాసనలైతే అస్సలు భరించలేకపోతున్నా. ఆహారమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ పరిస్థితిని అధిగమించేదెలా?తరువాయి
ప్రీ డయాబెటిక్ దశ నుంచి గట్టెక్కగలనా?
నేను ఉద్యోగినిని. ఎక్కువ గంటలు కూర్చొనే పనిచేస్తాను. నా బరువు 68 కేజీలు. బరువు తగ్గాలనే ఉద్దేశంతో ఈ మధ్య రక్త పరీక్షలు చేయించుకున్నా. హెచ్‌బీఎ1సీ 6 శాతం ఉంది. ప్రీ డయాబెటిక్ దశ అని తెలిసింది.తరువాయి
మూడేళ్ల పాప ఏడు దోశలు తింటోంది..?
మా పాప వయసు మూడేళ్లు. తన వయసుకు మించి తింటోందేమో అనిపిస్తోంది. కనీసం ఆరేడు దోశలు లేనిదే టిఫిన్ పూర్తి చేయదు. ఇడ్లీ, అయినా మరొకటైనా అంతే.తరువాయి
రక్తహీనత తగ్గేదెలా..!
నా వయసు 29. గర్భం దాల్చానని కూడా తెలియకుండానే అబార్షన్ అయ్యింది. రక్తహీనతే కారణమన్నారు డాక్టర్లు. నేను శాఖాహారినే కానీ ఆహార ప్రియురాల్ని. నాకెందుకిలా అయ్యింది.తరువాయి
బిర్యానీ తింటే గ్యాస్ ఇబ్బందిపెడుతోంది!
చిన్నప్పటి నుంచీ పల్లెటూరిలో పెరిగా. అక్కడ మాంసాహారం, మసాలా వంటకాలను ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తినేదాన్ని. కానీ, ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి స్నేహితులతో కలిసి వండుకుంటున్నా.తరువాయి
ఆ ముప్పు నాకూ ఉందా?
పెద్దమ్మ బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోయింది. నాకు 38 ఏళ్లు. నాకూ క్యాన్సర్ వస్తుందేమోనని ఆందోళనగా ఉంది. ఆహార జాగ్రత్తలతో దీన్ని నివారించవచ్చా?తరువాయి
షుగర్ పెరగకుండా.. బిడ్డకు ఆహారం ఎలా?
నా వయసు 35. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చా. మూడో నెల. ముందు నుంచీ పీసీఓఎస్ సమస్యలు ఉన్నాయి. ఫాస్టింగ్ షుగర్ పెరిగింది. చక్కెర స్థాయుల్ని నియంత్రణలో పెట్టుకోవాలంటున్నారు డాక్టర్లు.తరువాయి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకొనేదెలా?
నా వయసు 40. ఈమధ్య జనరల్ చెకప్ కోసం వెళ్తే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నారు. అలాగని నా బరువు ఎక్కువేమీ కాదు. ఆహారంలో మార్పులు చేసుకోలేకపోతే గుండెకు ముప్పు అనితరువాయి
వంకాయ పడటం లేదెందుకు?
నాకు 50 ఏళ్లు. వంకాయ తింటే ఒంటిమీద దద్దుర్లు వస్తున్నాయి. ఈ వయసులో గోంగూర, బెండకాయ.. లాంటివాటికీ దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిజమేనా?తరువాయి
పిల్లలకి పాలల్లో పంచదార కలపొచ్చా?
నేను వర్కింగ్ మదర్ని. పాప వయసు ఏడాది. రుచి కోసమని పాలల్లో పంచదార కలిపి తాగిస్తున్నాం. పంచదార మంచిది కాదు, పటిక పంచదార కలపమని కొందరు. రెండూ వద్దని మరికొందరు చెబుతున్నారు. వీటిలో ఏది నిజం?తరువాయి
అమ్మకావడానికి బరువు తక్కువైతే ఇబ్బందా?
అమ్మాయి వయసు 25. పెళ్లై రెండేళ్లు. పిల్లల గురించి ఆలోచించమంటున్నాం. తను మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. బరువు తక్కువగా ఉంది. పని ఒత్తిడి కారణంగా సాయంత్రానికి అలసిపోతుంటుంది. ప్రెగ్నెన్సీకి సిద్ధమవ్వడానికి ముందు ఆహారపరంగా ఎలాంటి మార్పులు చేసుకోవాలి.తరువాయి
ఈ కాలంలో పిల్లలకు పండ్లు ఇవ్వొచ్చా?
వర్షాకాలంలో, చలికాలంలో మా పిల్లలకి జలుబు ఎక్కువగా చేస్తుంది. ఈ సమయంలో వాళ్లకి పండ్లు పెట్టొచ్చా? ఇవ్వొచ్చంటే ఏయే రకాలు ఇవ్వొచ్చో చెప్పగలరు.తరువాయి
షుగర్.. నీరసం.. తగ్గాలంటే?
నాకు 45. ఈమధ్య మధుమేహం ఉన్నట్టు తేలడంతో ఆహారాన్ని నియంత్రణలోనే తీసుకుంటున్నా. కానీ ఇంట్లో, ఆఫీసులో పనులతో సాయంత్రానికి నీరసం వచ్చేస్తోంది. కొన్ని పౌడర్లు వాడితే రక్తంలో చక్కెరని నియంత్రణలో పెడుతూనే, నీరసాన్నీ తగ్గించుకోవచ్చని విన్నా. నిజమేనా?తరువాయి
పిల్లలు నాకన్నా ఎత్తుగా పెరగాలంటే?
మాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద పాపకి ఏడేళ్లు. ఎత్తు 104 సెం.మీ, బరువు 16 కిలోలు. చిన్న పాపకి నాలుగేళ్లు. ఎత్తు 84 సెం.మీ, బరువు 11 కిలోలు. వయసుకి తగ్గ ఎత్తు ఉన్నారా? నా ఎత్తు అయిదు అడుగులు, మావారి ఎత్తు 5’8’’తరువాయి
వ్యాయామం చేస్తే.. ప్రొటీన్ పౌడర్ తీసుకోవాలా?
నాకు 35 ఏళ్లు. బరువు తగ్గాలనుకుంటున్నా. అందుకని జిమ్‌లో చేరా. వాళ్లు వ్యాయామానికి ముందూ లేదా తర్వాతా ప్రొటీన్ పౌడర్ తాగమంటున్నారు.తరువాయి
పిల్లలు జలుబు, దగ్గు ఎదుర్కొనేదెలా?
మా పిల్లల వయసు ఏడేళ్లు, అయిదేళ్లు. స్కూల్‌కి వెళ్తున్నారు. వర్షాకాలంలో వాళ్లకి తరచూ జలుబు, దగ్గు వస్తాయి. కానీ వారిలో రోగ నిరోధకశక్తి పెరగాలంటున్నారు డాక్టర్లు. ఇందుకోసం ఎలాంటి ఆహారం ఇవ్వాలంటారు?తరువాయి
గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?
నా వయసు 30. డెస్క్ ఉద్యోగిని. సాయంత్రానికి గుండె పట్టేస్తున్నట్లు అనిపిస్తోంటే డాక్టర్ని సంప్రదించా. గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పి, ఆహారంలో మార్పులు చేసుకోమన్నారు.తరువాయి
ఆ పౌడర్లు బరువు తగ్గిస్తాయా?
బరువు తగ్గిస్తాయంటూ ఈమధ్య మార్కెట్లో చాలా రకాల పౌడర్లు అమ్ముతున్నారు. వాటితో నిజంగా ప్రయోజనం ఉంటుందా?తరువాయి
చికెన్ మాత్రమే తింటాడు..
మా బాబు వయసు పదేళ్లు. అయితే చికెన్ లేదా పప్పు ఈ రెండే తింటున్నాడు. వేరే కాయగూరలు తినడు. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయా? అన్నీ తినేందుకు ఏం చేయాలి?తరువాయి
అమ్మకు నీరసం పోవాలంటే...
మా అమ్మ వయసు 60. అయిదేళ్లుగా రక్తపోటుతో బాధపడుతోంది. ఈ మధ్య మధుమేహం కూడా తోడైంది. మందులు తీసుకుంటోంది. ఆమె ఎత్తు 5’2’’. బరువు 45కిలోలు ఉండేవారు. రెండేళ్లలో ఆరేడు కిలోలు తగ్గారు. పొలం పనులూ చేస్తుంటారు. కానీ నీరసంగా ఉంటున్నారు. ఆమె ఆరోగ్యానికీ, బలానికీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి.తరువాయి
ఏడాది పాప... బరువు ఏడున్నర కిలోలే!
పుట్టినపుడు మా పాప బరువు 2.5 కిలోలు. పన్నెండో నెలకు 7.5 కిలోలుంది. ఉండాల్సినంత బరువు లేదంటున్నారు చూసినవాళ్లు. తల్లిపాలతోపాటు సెరిల్యాక్ తినిపించేవాళ్లం. ఇప్పుడు ఉగ్గు తినిపిస్తున్నాం. ఈ మధ్యనే కొద్దికొద్దిగా అన్నం తింటోంది.తరువాయి
అయిదో నెలలో మాంసాహారం తినొచ్చా?
నాకిప్పుడు అయిదో నెల. ఇలాంటప్పుడు రెండింతల ఆహారం తినాలా? మాంసం తీసుకోవచ్చా? బిడ్డ ఎదుగుదలకు ఇంకా ఏ మార్పులు చేసుకోవాలి?తరువాయి
ఆహారంతో అధిక రక్తపోటు తగ్గుతుందా?
నాకు 43. ఎత్తు. 5.2. బరువు 75 కిలోలు. ఈ మధ్య బీపీ ఎక్కువగా ఉంటోంది. ఇదిలానే కొనసాగితే మాత్రలు వాడాల్సి రావొచ్చన్నారు వైద్యులు. మెనోపాజ్ లక్షణాలూ కనిపిస్తున్నాయి.తరువాయి
ఈ ఉపవాసం బరువు తగ్గిస్తుందా?
అధికరక్తపోటు, గుండెపోటు.. లాంటి వాటి నుంచి బయటపడాలంటే బరువు నియంత్రణ తప్పనిసరి. మీరు పాటించే పద్ధతులతో..తరువాయి
మండే ఎండల్లో ఏం తినిపించాలి?
నాకో పాప, బాబు. ఒంటిపూట బడులు మొదలైనప్పటి నుంచి ఆహారం విషయంలో ఇద్దరితోనూ ఇబ్బందే. ఉదయం టైమ్ లేదని... మధ్యాహ్నం ఆకలి లేదని సరిగా తినడం లేదు. ఈ వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పోషకాలు ఇవ్వాలి?తరువాయి
మేమిద్దరం ఏం తినాలి?
నాకు 28 ఏళ్లు. ఎత్తు 5.3. బరువు 53 కిలోలు ఉండేదాన్ని. నాకిపుడు ఏడో నెల.. 57 కిలోలున్నా. 11 నెలల పాప ఉంది. తన బరువు 7.8 కిలోలు. నేనో టీచర్ని. రోజూ 50కి.మీ. ప్రయాణిస్తా. పాప,నేను బలహీనంగా ఉన్నాం. మాతోపాటు పొట్టలో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?తరువాయి
పొట్టలో పాపాయి... నేనేం తినాలి?
నా వయసు 34. ఎత్తు 5.4. బరువు 83 కిలోలు. ఆరు నెలల గర్భిణిని. సెర్విక్స్ చిన్నగా ఉందని కుట్లు వేశారు. వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోమన్నారు. శాకాహారిని. నేను బరువు పెరగకుండా, పొట్టలోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మీఎత్తుకు బరువును అన్వయిస్తే బీఎమ్ఐ కేటగిరి 30 కంటే ఎక్కువగా ఉంది. అంటే ఊబకాయం వర్గం. ఈ స్థితిలో గర్భిణిగా 5 నుంచి 9 కిలోలు మాత్రమే పెరగొచ్చు. అప్పుడే బిడ్డకూ, తల్లికి ఏ సమస్యలూ...తరువాయి
వయసు 23... బరువు 30!
నా వయసు 23, ఎత్తు 4.9. బరువు 30 కిలోలు. పదహారేళ్లప్పుడు 35 కిలోలున్న బరువు మలేరియా రావడంతో 25కి పడిపోయింది. అప్పటి నుంచి పెరగలేదు. ఈ మధ్యే చూసుకుంటే 28 కిలోలున్నా. డాక్టర్ని కలిస్తే విటమిన్ల మాత్రలు, శక్తినిచ్చే టానిక్కులు రాసిచ్చారు. మధ్యాహ్నం,తరువాయి
మాంసాహారం మానేయాలా?
నా వయసు 43. బరువు 70 కిలోలు. ఈ మధ్య రాత్రి భోజనం తర్వాత విపరీతంగా పొట్ట ఉబ్బిపోతోంది. ఆయాసంగానూ అనిపిస్తోంది. మాంసాహారం కాస్త ఎక్కువగానే తింటా. సమస్య తగ్గాలంటే ఏం చేయాలితరువాయి
జలుబు.. జ్వరం.. ఏం తినాలి?
కుటుంబమంతా జలుబూ, ఒళ్లు నొప్పులూ, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాం. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?తరువాయి
నడుము ఆ కొలత దాటనివ్వొద్దు!
కుటుంబ ఆర్యోగం మహిళ చేతిలోనే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లతో కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచొచ్చు. రోజూ ఆకుకూరతోపాటు తాజా పండ్లు తప్పక అందించండి. ఒకపూట గోధుమలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారం లేదా గుగ్గిళ్లు లాంటివి పెట్టండి. ముందు నుంచే పోషక పదార్థాలు తీసుకుంటూ,తరువాయి
ప్రెగ్నెన్సీలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి?
గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి. వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను ...తరువాయి
త్వరగా బరువు తగ్గాలంటే..!
నా వయసు 40. బరువు 80. ఎత్తు 5.3. నెలపాటు కేవలం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే త్వరగా బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. ఇది సరైన పద్ధతేనా?తరువాయి
ఒకటే వాంతులు.. ఏం తినాలి?
నాకిప్పుడు రెండోనెల. అంతా వికారంగా, వాంతి వచ్చినట్లుగా అవుతోంది. ఏమీ తినాలనిపించడం లేదు. చాలా నీరసంగా అనిపిస్తోంది. బిడ్డతోపాటు నేనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? మొదటి మూడు నెలల్లో ఆహార పరిమాణంపై కాకుండా పోషకాలపై దృష్టిపెడితే చాలు. వాంతులవుతున్నాయని తిండి మానేయొద్దు. నిదానంగా జీర్ణమయ్యేవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటమో, వాంతులైతరువాయి
ఏం చేసినా బరువు తగ్గడం లేదు
నాకు 27. సాఫ్ట్వేర్ ఉద్యోగినిని. లావుగా ఉంటాను. రోజూ గంట తప్పనిసరిగా నడుస్తాను. అలాగే డైట్ కూడా పాటిస్తున్నా. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. ఏం చేస్తే బరువు తగ్గుతాను?తరువాయి
కాస్త ఎక్కువ తిన్నా వాంతవుతోంది
పాపకి పన్నెండేళ్లు. బరువు 50 కిలోలు. బొద్దుగా ఉంటుంది. సమస్య ఏంటంటే... మూడు పూటలా అన్నమే తింటుంది. అలాగే కాస్తంత ఎక్కువ తిన్నా వాంతైపోతుంది. మలబద్ధకం కూడా ఉంది. ఎందుకిలా జరుగుతోంది?తరువాయి
నేనేం తినాలి? ఎలా తినాలి?
నేనొక మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నా. ఎక్కువ సమయం బయటే తిరగాలి. ఇలాంటప్పుడు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?తరువాయి
కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరాయిడ్స్ ఆహారంతో తగ్గించుకోవచ్చా?
నా వయసు 40. బరువు 60 కిలోలు. ఎత్తు 5.2. ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటే రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు 600 ట్రైగ్లిసరాయిడ్స్ ఉన్నాయన్నారు. రక్తంలో వీటి స్థాయులు సాధారణంగా ఎంత ఉండాలి? తగ్గించుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?తరువాయి
విటమిన్-డి లోపం తగ్గాలంటే...
నాకు 56 ఏళ్లు. ఈ మధ్య విపరీతంగా నడుము నొప్పి వస్తోంది. కాళ్లూ చేతులు బాగా లాగుతున్నాయి. వైద్యులను సంప్రదిస్తే విటమిన్-డి లోపమన్నారు. సప్లిమెంట్స్ వాడుతున్నా. వీటితోపాటు ఆహారంలో ఎలాంటి మార్పులు...తరువాయి
అమ్మ నీరసం తగ్గాలంటే ఏం తినిపించాలి?
మా అమ్మ వయసు 65 ఏళ్లు. నాలుగు నెలల కిందట తనకు కొవిడ్ వచ్చి తగ్గింది. అప్పటి నుంచి చాలా నీరసపడిపోయింది. తను మునుపటిలా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి?తరువాయి
థైరాక్సిన్ తగ్గితే గర్భిణికి ప్రమాదమా!
నా వయసు 27. మూడో నెల గర్భిణిని. థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు తక్కువగా ఉన్నాయని మాత్రలిచ్చారు. వీటితో పాటు ఆహారంలో...తరువాయి
వారానికి కిలో తగ్గగలనా?
నా వయసు 47. మెనోపాజ్ తర్వాత బరువు పెరిగా. తిండి తగ్గించినా ఒళ్లు తగ్గడం లేదు.తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- మూత తెరిచాక.. ఎన్నాళ్లు!
- ఉంగరాలకు తీగందాలు..
- మేనికి మెరుపునిచ్చే కాఫీ!
- పనేనా.. పట్టించుకుంటున్నారా?
- ఆభరణాలకు బ్యాక్‌గ్రౌండ్ కావాలా?
ఆరోగ్యమస్తు
- పండ్లు ఎలా తింటున్నారు?
- పంటి నొప్పా?
- అందుకే బెల్లాన్ని వీటితో కలిపి తీసుకోవాలట!
- పిల్లల్లో జన్యుపరమైన లోపాలు ఎందుకొస్తాయి?
- చేయి కాలిందా..?
అనుబంధం
- పిల్లలకు పనులు చెప్పండి..
- Ragneeti: బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద మాటలు, మనసులు కలిశాయ్!
- నలుగురిలోకి వెళ్లలేను...
- తప్పటడుగు వేశాడు.. క్షమించాలా?
- కాలక్షేపం.. ఫోన్తోనేనా?
యూత్ కార్నర్
- అమ్మ.. ఆరోగ్యం జాగ్రత్త!
- Titas Sadhu : అప్పుడు స్కోర్ కీపర్.. ఇప్పుడు ఛాంపియన్!
- Gauri Kekre : ఆమె కేక్స్ కథలు చెప్తాయ్!
- సముద్ర జీవులు అందించిన విజయమిది!
- ఆమె మాటలే.. నన్ను గనుల్లోకి నడిపించాయి!
'స్వీట్' హోం
- ఆచి తూచి...
- అల్లాన్ని ఇలా నిల్వ చేద్దాం..
- పాతచీరతో ఇంటి అలంకరణ...
- Monsoon Tips: ఇంట్లో తేమ లేకుండా..!
- సౌకర్యాల సొంతిల్లు..
వర్క్ & లైఫ్
- హద్దులు పాటించాలి..
- అక్కడికెళ్లిన అమ్మాయిలు ‘బ్రా’ వేలాడదీస్తారు.. ఎందుకో తెలుసా?!
- వ్యక్తిగతంగా తీసుకోవద్దు...
- Office Gadgets : పాదాలు వాపు రాకుండా..!
- ట్రెండ్స్ అర్థం చేసుకోండి చాలు!