- TRENDING
- Asian Games
- IND vs AUS
డియర్ వసుంధర

జి.వరలక్ష్మి
న్యాయవాది
ఈ వారసత్వ పత్రం అక్కడ చెల్లు తుందా?
మా నాన్న ఎటువంటి వీలునామా రాయకుండా 2021లో హఠాత్తుగా మరణించారు. ఆయన పేరున హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్ ఉంది. మేము ప్రస్తుతం అందులోనే ఉంటున్నాం.తరువాయి
ఒంటరి మహిళ దత్తత తీసుకోలేదా?
బాబుకి మూడేళ్లున్నప్పుడు మేం విడాకులు తీసుకున్నాం. ఆ పత్రాల్లో బిడ్డపై సంపూర్ణ హక్కుల్ని అతడు వదులుకుంటున్నట్లుగా రాశాడు. అమ్మ నాకు రెండో పెళ్లి చేసే ముందు నా కొడుకుని దత్తత తీసుకుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ తంతు రిజిస్టరయ్యింది.తరువాయి
నాన్న ఆస్తి వస్తుందా?
మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మేం ఇద్దరం పిల్లలం. అమ్మ మా చిన్నప్పుడే హైబీపీతో చనిపోవడంతో మా బాగోగులు చూసుకోవడానికని ఆయన మరో పెళ్లి చేసుకున్నారు.తరువాయి
వీడియోకాల్ చేసి ఇల్లంతా చూపించమంటాడు!
మా పెళ్లై పదకొండేళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వివాహమైన కొద్ది రోజులకే మావారి ప్రవర్తన తెలిసింది. ఏ చిన్న గొడవైనా సరే... రాత్రంతా నిద్రపోనివ్వకుండా రోజుల తరబడి సతాయిస్తుంటాడు.తరువాయి
ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తూ.. విడాకులు ఇవ్వమని చిత్రహింస పెడుతున్నాడు!
పెళ్లై పదిహేనేళ్లు. కొన్నిరోజులుగా ఆయన ఏదోక వంకతో నన్నూ పిల్లల్నీ కొడుతున్నాడు. అది సరిపోనట్లు స్నేహితురాలంటూ ఒకమ్మాయిని తరచూ ఇంటికి తీసుకొస్తున్నాడు.తరువాయి
మా పుట్టింటివాళ్లను తిడుతున్నాడు!
నాకు పెళ్లై ఆరేళ్లు. మావారికి ఎప్పుడు కోపం వచ్చినా మా అమ్మానాన్నలను, కుటుంబ సభ్యులను తిడుతూ, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మా అత్తమామలు, ఆడపడుచు కూడా నన్నూ, మా వాళ్లనే తప్పు పడుతూ దూషిస్తున్నారు.తరువాయి
ఒంటరి తల్లినని వేధిస్తున్నాడు!
ఒంటరి తల్లిని. జీవనోపాధికి ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా. ఈ మధ్య మా బాస్ ప్రవర్తన నన్ను ఇబ్బంది పెడుతోంది. తరచూ క్యాబిన్‌కి పిలవడం, అవసరం లేని పనుల్లోనూ నన్ను చేర్చడం, ఏదో వంకతో కానుకలు ఇవ్వడం వంటివి చేస్తున్నాడు.తరువాయి
భరణం నేనివ్వాలట?
మా పెళ్లై పన్నెండేళ్లు. మావారు ఏ పనీ చేయకపోవడంతో మా మధ్య విభేదాలు వచ్చాయి. ఆయనకి దూరంగా ఉంటూ పిల్లల్ని పెంచుకుంటున్నా. బతుకుదెరువు కోసం ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం తెలిసి... పెద్ద మనుషులు ‘నీ భర్త ఏ పనీ చేయట్లేదు కాబట్టి నువ్వే అతడికి భరణం ఇవ్వాలి.తరువాయి
ఆయనకెన్నో సంబంధాలు
నా పెళ్లయి 5 ఏళ్ళు అయ్యింది. మా వారికి మరికొందరు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం తెలిసి నిలదీస్తే... నన్నే తిరిగి కొట్టారు. నీతో సంతోషంగా ఉండలేకపోతున్నా.తరువాయి
మా అత్తింటి వారికి తెలిస్తే ఏమంటారో!
మనస్పర్థల వల్ల వదిన మా అన్నయ్యతో పాటు నా మీద, అమ్మ మీదా కూడా 498ఎ కేసు పెట్టింది. విడాకులు ఇస్తే దీన్ని వెనక్కు తీసుకుంటామని ఆమె తరఫు వాళ్లు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఒప్పుకొన్నాడు.తరువాయి
పిల్లలు పుట్టలేదని విడాకులు ఇస్తామంటున్నారు
పెళ్లై పదేళ్లు అవుతున్నా మాకు పిల్లలు లేరు. వైద్య పరీక్షలు చేయించుకుంటే గర్భసంచి బలహీనంగా ఉండటం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారు. ఈ కారణం చూపిస్తూ నాకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకోమని మావారిపై అత్త, ఆడపడుచు ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం నా మీద రకరకాల అభాండాలు వేస్తున్నారు. దత్తత తీసుకుందామనుకున్నా... అందుకూ ఒప్పుకోవడం లేదు.తరువాయి
ఆస్తి, పిల్లాడూ నా హక్కు కాదా!
మా వారు కొవిడ్‌తో మరణించే నాటికి నాకు ఏడాది వయసున్న కొడుకున్నాడు. అప్పటికి ఆయన పేరు మీద రెండెకరాల పొలం, పది సెంట్ల స్థలం, ఒక ఫ్లాట్ ఉన్నాయి. పిల్లాడితోనూ, ఆస్తితోనూ నాకు ఎటువంటి సంబంధం లేదని అత్తమామలు రాసివ్వమంటున్నారు.తరువాయి
అబార్షన్ చేయించుకోకపోతే విడాకులిమ్మంటున్నారు
నాకు పెళ్తై నాలుగు నెలలు. ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. అత్తమామలు అబార్షన్ చేయించుకో లేకపోతే విడాకులు ఇవ్వు అని నన్ను పుట్టింటికి పంపేశారు. నాకు నా బిడ్డ, భర్త కావాలి. విడాకులు ఇష్టంలేదు.తరువాయి
రెండో సంతానం కావాలని హింసిస్తున్నారు!
మా చెల్లికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మొదట బాబు. ఇప్పుడు ఆమె భర్త మరో సంతానం కావాలంటున్నాడు. అయితే, ఆమె గర్భం దాల్చకపోవడంతో శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. ఈ విషయాన్ని పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టాం.తరువాయి
వాళ్లు డబ్బులు ఇవ్వలేదు.. కేసు పెట్టొచ్చా!
నేనూ, నా భర్త సీనియర్ సిటిజన్లం. మాకు సాయంగా ఉంటారని ఇంట్లోని ఓ వాటా అద్దెకు ఇచ్చాం. తీసుకున్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన విధి నిర్వహణలో భాగంగా వేరేచోట ఉండేవారు.తరువాయి
పుట్టింటి ఆస్తి.. మాకు చెందదా?
నాకిద్దరు అన్నయ్యలు, నలుగురు అక్కలు. పెద్దన్నయ్యకు కూతురు. ఆ అమ్మాయి తప్ప వాళ్లింట్లో అందరూ మరణించారు. చిన్నన్నయ్యకు పిల్లల్లేరు. మాకందరికీ 1992కి ముందే పెళ్లిళ్లయ్యాయి. అమ్మానాన్నల పేరిట 5 సెంట్లచొప్పున భూమి ఉంది. నాకు పెళ్లప్పుడు కట్నకానుకలు ఇవ్వలేదని అమ్మ తన వాటా నాకివ్వమంది.తరువాయి
అతడి ఆస్తి రాయించుకుని .. నాపై కేసులు పెడుతోంది!
నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మాకో పాప. అప్పటికే తనకి పెళ్లయి ఇద్దరు కూతుళ్లు ఉన్నారన్న విషయం తెలియదు. అతని మొదటి భార్య పెద్ద మనుషుల్లో పంచాయితీ పెడితే ఆవేశంలో అతడితో ఏ సంబంధం లేదంటూ రాసిచ్చి వచ్చేశా. కానీ, కొన్నాళ్లకే నువ్వే కావాలంటూ మళ్లీ అతడు రావడం, పాప తండ్రిని వదులుకోలేకపోవడంతో ఆ బంధాన్ని కొనసాగించా.తరువాయి
ముగ్గురం కలిసి బతుకుదామంటున్నాడు
పెద్దల సమక్షంలో ఐదేళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. అయితే, అతడికి అప్పటికే వివాహమైంది. కానీ, ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు.తరువాయి
తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి..
నా వయసు 22. మా నాన్న మాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. అమ్మ అమాయకురాలు. తనకి మాయ మాటలు చెప్పి ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. వాటిని ఆధారంగా చూపిస్తూ... ఆవిడ ఒప్పుకొన్నాకే పెళ్లి చేసుకున్నానంటూ దబాయిస్తున్నాడు. వాళ్లకి ఒక పాప.తరువాయి
మళ్లీ పెళ్లి చేసుకుంటే... ఆస్తి ఇవ్వరా?
నా వయసు 32. మావారు రెండేళ్ల క్రితం కొవిడ్‌తో చనిపోయారు. నాలుగేళ్ల పాప ఉంది. ఇన్నాళ్లూ అత్త మామలు, మరిది కుటుంబంతో కలిసి ఉమ్మడిగానే జీవించాం. ఆయన మరణం తర్వాత అత్తింట్లో మార్పు కనిపిస్తోంది. మరో పక్క అమ్మానాన్నలు నాకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.తరువాయి
Legal Advice: ఆస్తి వెనక్కి తీసుకోవచ్చా??
మా వారు రిటైర్డ్ ఉద్యోగి. నేను గృహిణిని. ఇద్దరం ఎనభయ్యో పడికి దగ్గర్లో ఉన్నాం. మాకు ఇద్దరబ్బాయిలు. వయసు పైబడుతోందని ఆస్తులన్నీ వారి పేరిట రాసి మేం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం.తరువాయి
ఆడపడుచు తీరుని అడ్డుకునేదెలా?
మా ఆడపడుచు కుటుంబంతో సహా మా ఊరు కాపురం వచ్చేసింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. మా వారిని చేతకాని వ్యక్తిగా, నన్ను ఆ ఇంటికి సరిపడని కోడలిగా అత్తమామల ఎదుట చిత్రీకరిస్తున్నారు. మా మాటకు విలువ లేకుండా ప్రతి విషయంలో అడ్డుపడుతున్నారు.తరువాయి
అక్క సంసారంలో చిచ్చు పెడుతున్నారు!
అక్కను మేనత్త కొడుక్కిచ్చి 2005లో ఘనంగా పెళ్లి చేశాం. ఈ విషయంలో ఏ సమస్యా లేదు కానీ, ఆస్తి తగాదాల వల్ల పెదనాన్న కుటుంబంతో మాత్రం మాకు మాటల్లేవు. అయితే, వాళ్లు మేనత్త భర్తతో సన్నిహితంగా ఉంటారు. మా మీద లేనిపోనివి చెప్పి అక్క అత్తింటివారితో శత్రుత్వం పెంచుతున్నారు. తనను శారీరకంగా, మానసికంగా బాధ పెడుతున్నారు.తరువాయి
అత్తమామలు మాట్లాడట్లేదు ఆస్తి వస్తుందా?
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అత్తమామలు ఆదరించలేదు. మాకు ఇద్దరు పిల్లలు. రెండు నెలల క్రితం మావారు ఓ ప్రమాదంలో మరణించారు. ఉద్యోగరీత్యా ఇప్పటివరకూ మేం వెనకేసుకుందేమీ లేదు.తరువాయి
నా ఆస్తిపై అతడికి హక్కులుంటాయా?
చిన్నప్పుడే పెళ్లయినా కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయా. తర్వాత చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డా. కొన్నాళ్లు అమెరికాలోనూ ఉద్యోగం చేశాను.తరువాయి
ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆస్తి రాదా!
నాకు పెళ్లై మూడేళ్లు. నా భర్త వ్యసనపరుడనే విషయం దాచి పెళ్లి చేశారు. పెళ్లయిన మూడురోజులకే తాగి కొట్టడంతో పుట్టింటికి వచ్చేశా.తరువాయి
భర్త చనిపోతే వారికి బాధ్యత ఉండదా!
మావారు చనిపోయి రెండేళ్లవుతోంది. మాకో బాబు. ఇంకా చదువుకుంటున్నాడు. ఆయన చనిపోయాక ఇల్లు గడవడం కష్టమైంది.తరువాయి
అమెరికా వెళ్లాక అమ్మను పట్టించుకోవట్లేదు!
మా తమ్ముడు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి... అక్కడే స్థిరపడ్డాడు. అమ్మ ఒంటరి తల్లిగా... ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. తమ్ముడిని మెకానికల్ ఇంజినీరింగ్ చదివించడానికి తినీ, తినక డబ్బు ఖర్చు చేసింది.తరువాయి
ఆయన స్థలం.. నా పేరు మీదకెలా?
పెళ్లై పదేళ్లు. ఎనిమిదేళ్ల పాప. మూడేళ్ల క్రితం మావారు గుండెపోటుతో మరణించారు. మా వారి పేరుమీద ఊళ్లో ఒక స్థలం ఉంది. దాన్ని ఇప్పుడు నా పేరు మీదకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? మీవారు ప్రభుత్వ ఉద్యోగం చేశారా? మీకు పెన్షన్ వస్తుందా? సాధారణంగా ప్రభుత్వోద్యోగం ఉంటే ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు.తరువాయి
ఆ ఆస్తిలో సమానహక్కు ఉందా?
నాకు 56 ఏళ్లు. మా తాతగారికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. మా అమ్మ పెద్దకూతురు. తాతగారు తన పిల్లల వివాహ సమయంలో ఎవరి వాటా వారికిచ్చేశారు.తరువాయి
కొడుకు ఆస్తికి నేను హక్కుదారును కాదా?
నేనూ నా భర్త వయోవృద్ధులం. ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం చనిపోయాడు. తన పేరు మీద ఒక ఇల్లు ఉంది. మరొకటి నా పేరునా, మా అబ్బాయి పేరునా ఉమ్మడిగా ఉంది. తను పోయాక కోడలు మాకు తెలియకుండా రెండు ఇళ్లనూ తన పేరిట మ్యుటేషన్ చేయించుకుంది. ఏప్రిల్‌లో ఆన్లైన్లో ఇంటిపన్ను కడదామని చూస్తే ఈ విషయం తెలిసింది.తరువాయి
అతడికి భార్యే మెయింటెనెన్స్ ఇవ్వాలట!
మా వారు సివిల్ ఇంజినీర్. మా పెళ్లై 12 ఏళ్లు. మాకో బాబు. వాడు కాస్త పెద్దయ్యాక ఉద్యోగంలో చేరా.తరువాయి
తన పాప తనకి కావాలట..
నా వయసు 45. మావారికి 50. సంతానం లేక బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాం. ఆ పాప అమ్మానాన్నా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.తరువాయి
పాత ప్రేమ తెలిసి..విడాకులడుగుతున్నాడు!
నాకు పెళ్లై మూడేళ్లు. మాకో బాబు. పెళ్లికి ముందు ఓ అబ్బాయిని ప్రేమించా. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో విడిపోయాం.తరువాయి
పెళ్లయ్యాక సహజీవనం చేస్తున్నాడు...
నాకు పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అప్పటి నుంచీ అన్యోన్యంగానే ఉంటున్నాం. అయితే, గత ఐదేళ్లుగా మావారు మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నారన్న విషయం ఈ మధ్యే తెలిసింది.తరువాయి
అతనికి మరో పెళ్లి చేస్తారట!
నా స్నేహితురాలు ఏడాది క్రితం గుళ్లో ప్రేమ వివాహం చేసుకుంది. ఫొటోలు, ఆధారాలూ ఉన్నాయి. కాకపోతే ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఏమీ చేయించలేదు.తరువాయి
మా డబ్బులు తిరిగి తీసుకోవాలంటే..
అమ్మానాన్నలు మా చిన్నప్పుడే విడిపోయారు. అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్లింట్లోనే ఉంటున్నాం. మామయ్య పిల్లల చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ వస్తూ పోతూ ఉంటాడు. మొదటి నుంచీ మా పొలాన్నీ తాతయ్యే సాగు చేస్తూ ఉమ్మడిగా ఖర్చు చేసేవాడు.తరువాయి
రెండో పెళ్లి చేసుకుంటే బాబుని వాళ్లకి ఇవ్వాలా?
తల్లి, తండ్రి పిల్లలకు సహజ సంరక్షకులు. తండ్రి తరువాత తల్లి సహజ సంరక్షకురాలు అవుతుంది. మీరు వేరే పెళ్లి చేసుకుంటే బిడ్డను మీ అత్తగారు వాళ్లకు ఇవ్వాల్సిన పనిలేదు. మీ బిడ్డతో సహా మిమ్మల్ని చూసుకోవడానికి అంగీకరించే వాళ్లని చూసి చేసుకోవచ్చు. మీ అత్తగారు వాళ్లకు విజిటింగ్ హక్కులు... అంటే బాబుని అప్పుడప్పుడూ చూసుకునే హక్కు ఉంటుంది.తరువాయి
మరుదులు ఆస్తి మీద కన్నేశారు
నాకు 58 ఏళ్లు. మావారు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం చేసి 2020లో మరణించారు. మాకు సంతానం లేని కారణంగా అతని తమ్ముళ్లు నా ఆస్తిమీద కన్నేశారు. ప్రాణ భయంతో తల్లిదండ్రుల దగ్గర తలదాచుకుంటున్నా.తరువాయి
ఆయన బతికుండగా కేసు తేలుతుందా?
మావారు ఒకరి దగ్గర స్థలం కొని రూ.100 స్టాంపు కాగితం మీద అగ్రిమెంట్ రాయించుకున్నారు. అగ్రిమెంట్ చేసిన వాళ్లు గొడవలు పడుతూ స్థలం రిజిస్ట్రేషన్ కానివ్వడంలేదు. ఈ విషయమై మా వారు కోర్టులో దావా వేశారు. ఆయనకి 75 ఏళ్లు.తరువాయి
ఇంటిపేరు మార్చుకోకుంటే ఇబ్బందా?
నాకు పెళ్లై పదేళ్లవుతోంది. ఆధార్ కార్డులో ఇంటిపేరు పుట్టింటిది ఉంది. భవిష్యత్తులో నా పేరు మీద ఆస్తి కొన్నా, అబ్బాయికి ఆస్తి ఇవ్వాలన్నా దీనివల్ల ఏదైనా ఇబ్బందా? ప్రభుత్వ రికార్డుల్లో నా పుట్టింటి పేరు స్థానంలో అత్తింటి వారి పేరు కచ్చితంగా మార్చుకోవాలా?తరువాయి
ఆరోగ్యం క్షీణించినా.. భర్త చూడట్లేదు!
నా స్నేహితురాలికి 46 ఏళ్లు. భర్త రైల్వే ఉద్యోగి. కొన్నాళ్ల కిందట భర్త ఉద్యోగం వదిలి గల్ఫ్‌కు వెళ్లాడు. తర్వాత వీళ్ల ఏకైక కుమార్తెకి పెళ్లయింది. తను సాఫ్ట్వేర్ ఉద్యోగి. స్నేహితురాలిని ఆమె భర్త తీసుకువెళ్లకుండా తన అమ్మానాన్నల దగ్గర ఉంచాడు. నెలకు కొంత మొత్తం పంపేవాడు. ఈమధ్య మానేశాడు. తన ఆరోగ్యం క్షీణించింది. తరచూ డయాలసిస్ అవసరం. ప్రభుత్వ సహకారానికి ...తరువాయి
మా ఆస్తి.. చిన్న కొడుక్కి రాసింది!
మావారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. సర్వీసులో ఉన్నప్పుడు 2003లో అపార్ట్మెంట్ కొన్నారు. బిల్డర్‌కు డబ్బు చెల్లించిన రశీదులన్నీ మావారి పేర ఉన్నాయి. లోనుకు దరఖాస్తు చేసుకోగా మంజూరైనా తీసుకోలేదు. అపార్ట్మెంట్ విషయం కలెక్టర్‌కి వార్షిక ఆస్తి వివరాలు తెలిపే స్టేట్మెంట్లోనూ నమోదు చేశారు. 2004లో రిజిస్ట్రేషన్ సమయంలో మా అత్తగారు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయమనడంతోతరువాయి
మా వారితో కలిసి ఉండలేనా?
సొంత అక్క మరిదితో పెద్దల సమక్షంలో 2021 అక్టోబరులో నాకు పెళ్లైంది. 2022 జనవరిలో ఒకామె మా ఇంటికొచ్చి మావారితో నాలుగేళ్ల కిందటే తనకు పెళ్లైందని చెప్పి, మా పెళ్లి చెల్లదంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. తనకీ వేరే వ్యక్తితో పెళ్లయిందితరువాయి
అమ్మమ్మ ఆస్తి... పెద్దమ్మ రాయించుకుంది!
అమ్మమ్మకు నలుగురు కూతుళ్లు. భర్తద్వారా వచ్చిన ఇంటిని నలుగురికీ సమానంగా పంచుతూ విల్లు రాసింది. తర్వాతెప్పుడో పెద్ద కూతురు దుర్బుద్ధితో చెల్లెళ్లకు తెలియకుండా తన పేరిట ఆ ఇంటిని రిజిస్టర్ చేయించుకుంది. విషయంతరువాయి
ఇల్లు అమ్ముతానంటే మేనత్త అడ్డుపడుతోంది!
నాకు 18 ఏళ్లు. నాన్న 2012లో, అమ్మ 2016లో చనిపోయారు. అప్పట్నుంచి అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉంటూ చదువుకుంటున్నా. నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా వచ్చిన మూడు సెంట్ల ఇల్లు ఉంది. నాన్నకి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. వాళ్లలోతరువాయి
ఆస్తులు అబ్బాయికే చెందాలంటే...
నేనో ప్రభుత్వ ఉద్యోగిని. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకున్నా. పదో తరగతి చదువుతున్న మా అబ్బాయి, నేనూ కలిసి ఉంటున్నాం. నేను సంపాదించుకున్న ఆస్తులు, ఉద్యోగరీత్యా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ, మా అబ్బాయికితరువాయి
తాత ఆస్తిపై హక్కుంటుందా?
మా నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా అయిదు ఎకరాల పొలం, రెండు ఇళ్లు వచ్చాయి. మా నాన్నగారికి ఇద్దరం అమ్మాయిలం, ఇద్దరు అబ్బాయిలు. మా నలుగురికీ పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇటీవల మా నాన్నగారు మాకెవరికీ తెలియకుండాతరువాయి
నాన్న ఆస్తిలో బంధువుకు వాటా కావాలట!
నాన్నమ్మ నుంచి నాన్నకి రిజిస్టర్డ్ వీలునామా ద్వారా వచ్చిన ఇల్లు, ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నాయి. కానీ వాటి విస్తీర్ణం, సర్వే నంబరు లాంటి వివరాలు అందులో లేవు. నాన్నకి ఏకైక కుమార్తెని. రిజిస్టర్డ్ వీలునామా ద్వారా ఆ ఇంటినీ, దాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని సరిహద్దులతో నాన్న నాకు రాశారు. ఖాళీ స్థలాన్ని సర్వే చేయగా గ్రామ కంఠం అని తేలింది. అది ఇంటితో కలిసి 33 సెంట్లు. ఇంటికి పన్ను కడుతున్నాం.తరువాయి
స్థలం కాగితాలు.. ఇవ్వమంటున్నారు!
మావారు ఉండగా ఇంటి స్థలం కొనుక్కొన్నాం. తర్వాత ఆయన అనారోగ్యంతో చనిపోయారు. మా అత్తింటి వారు ఆ స్థలం కాగితాల్ని తీసుకు వెళ్లిపోయారు. ఇది జరిగి 15 ఏళ్లు అవుతుంది. నేనో చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నా. నా ఆరోగ్యం బాలేదు...తరువాయి
ఆస్తి తీసుకున్నారు.. బాధ్యత మరిచారు!
మా అత్తమామలకు ఇద్దరు అబ్బాయిలు. మా మామయ్య చనిపోక ముందు తన స్వార్జితం రెండు ఎకరాల పొలాన్ని మా బావగారికి 2002లో రాశారు. అందులో మావారికి వాటా ఇవ్వలేదు. మావారూ అప్పుడు అడ్డు చెప్పలేదు. మా అత్తమామలు మొదట్నుంచీ మా దగ్గరే ఉండేవారు. ఇప్పటికీ అత్తయ్య మా దగ్గరే ఉంటున్నారు. ఆమెకు 85 ఏళ్లు. మా బావగారు గతేడాది మరణించారు. ఆయన ఉన్నప్పుడూ తల్లి బాగోగులు చూసుకోలేదు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు...తరువాయి
వీలునామా ఉన్నా...వాటా అడుగుతున్నారు..!
మా అమ్మమ్మగారికి నలుగురు కొడుకులు, అయిదో సంతానం మా అమ్మ. తాతగారి మరణానంతరం పొలాన్ని మావయ్యలు పంచుకున్నారు. అమ్మకు వాటా ఇవ్వలేదు. మా అమ్మమ్మగారున్న ఇంట్లో అమ్మకు పెళ్లి జరిగింది. మా అమ్మమ్మకి పెన్షన్ లేదు.తరువాయి
ఇండియాలో పెళ్లి..అమెరికాలో విడాకులు సాధ్యమా?
మా అమ్మాయికి పెళ్లై ఐదేళ్లు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. మాది విజయవాడ. అబ్బాయిది హైదరాబాద్. నాలుగేళ్లు ఇక్కడే కలిసున్నారు. అమ్మాయి అత్తగారివల్ల ఇద్దరికీ గొడవలు వస్తుండేవి. ఏడాది కిందట అల్లుడు అమెరికాలోని జార్జియా వెళ్లాడు.తరువాయి
పెళ్లికి ఇస్తామన్న పొలం ఇవ్వలేదు..
మా నాన్నకు నలుగురం ఆడపిల్లలం. మాకో అన్నయ్య. నాన్నకి ఆస్తి బాగానే ఉంది. నా పెళ్లి అప్పుడు ఎకరం పొలం ఇస్తామన్నారు. అప్పట్నుంచీ అడిగిన ప్రతిసారీ ఇస్తామని చెబుతూ వచ్చారు.తరువాయి
అన్నయ్య ఆస్తి తీసుకోవచ్చా?
అన్నయ్యకి 60 ఏళ్లు. ఇద్దరు పిల్లలు పుట్టాక అన్నయ్య, వదిన విడిపోయారు. ఇది జరిగి 27 ఏళ్లవుతోంది. తర్వాత పిల్లలు, వదిన ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. పెద్దబ్బాయి పెళ్లికి ఊళ్లో బంధువులందరికీ చెప్పారు కానీ, అన్నయ్యని పిలవలేదు. మా అమ్మానాన్నా చనిపోయినా రాలేదు. అన్నయ్య బాగోగులు కొన్నేళ్లుగా నేనే చూసుకుంటున్నా. ఆయన స్వార్జితం కాస్త భూమి ఉంది. దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు. లేదంటే నాకు చెందేలా వీలునామా రాస్తామంటున్నారు. దీని వల్ల మా వదిన, పిల్లల..తరువాయి
రెండో పెళ్లి... భర్త వేధిస్తున్నాడు!
మొదటి భర్త చనిపోయాడు. బాబు ఉన్నాడు. తనకు డౌన్ సిండ్రోమ్. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా. అతడికీ పిల్లలున్నారు. అన్నీ మాట్లాడుకునే చేసుకున్నాం. కానీ వాళ్ల అమ్మ, అక్క, పిల్లల మాటలు విని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. బాబునీ సరిగా చూడటంలేదు. ఆర్నెల్లు భరించి చివరకు ఇంట్లో నుంచి వచ్చేశా. తన ఆరోగ్యం బాగాలేనపుడు మా వాళ్లతో మాట్లాడి తీసుకువెళ్లాడు. ఇప్పుడు మళ్లీ మునుపటిలానే ప్రవర్తిస్తున్నాడు. పెళ్లై ఏడాది. ఇదివరకు ప్రైవేటు ఉద్యోగం చేసేదాన్ని. ఇప్పుడు ఏ ఆధారమూ...తరువాయి
తాతయ్య ఆస్తి... మాకొస్తుందా?
అమ్మానాన్నలది ప్రేమ వివాహం. ఇది నాన్నమ్మవాళ్లకు ఇష్టం లేదు. నాన్న ఏడేళ్ల కిందట మరణించారు. మా తాతయ్యకి చాలా భూములున్నాయి. ఆయనకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. నాన్న వారసత్వపు ఆస్తి ఏమీ మాకు రాలేదు.తరువాయి
ఆస్తి కోసం.. అమ్మనే వేధిస్తోంది!
సాధారణంగా జాయింట్ విల్ (ఉమ్మడి వీలునామా) అనేది ఇద్దరూ కలిసి ఉమ్మడి లేదా విడివిడిగా ఉన్న ఆస్తుల గురించి రాసుకుంటారు. ఉమ్మడి ఆస్తుల గురించి రాసినప్పుడు అందులో ఒకరు చనిపోయినప్పుడు అవి రెండోవారికి సంపూర్ణ హక్కులతో చెందుతాయి.తరువాయి
సర్టిఫికెట్లు తిరిగి పొందాలంటే?
నేను ఎం.ఎ., బి.ఎడ్. చేశాను. పదహారేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నా. నా చదువంతా మా పుట్టింటి కుల ధ్రువీకరణతోనే అయ్యింది. తెలంగాణ వచ్చాక టీఎస్ సర్టిఫికెట్ ఉండాలంటే అప్లై చేశాం. అందులో తండ్రి, భర్త కులాలను స్పష్టంగా రాశా. అయితే సర్టిఫికెట్ మాత్రం మావారి కులం పేరిట వచ్చింది. నాలుగు సార్లు అప్లై చేసినా భర్త పేరు మీదనే కుల ధ్రువీకరణ పత్రం వచ్చింది. 2017-18లో ప్రభుత్వతరువాయి
నా వారసత్వాన్ని ఎలా నిరూపించాలి?
నా భర్త గవర్నమెంట్ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి. ఆరు నెలల కిందట మరణించారు. అంతకు ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. మావారి పేరున కొన్ని నామినీ లేని ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంకు పొదుపు ఖాతాలున్నాయి. ఆ ఖాతాల్లోని డబ్బు నాకుతరువాయి
పెళ్లి కాకుండా బిడ్డను దత్తత తీసుకోవచ్చా?
నాకు 28 ఏళ్లు. ప్రయివేటు ఉద్యోగిని. ఇద్దరక్కలకు పెళ్లిళ్లు అయ్యాయి. నాన్న మూడేళ్ల కిందట చనిపోయారు. ఇప్పుడు నాకు సంబంధాలు చూస్తున్నారు. కానీ నాకు పెళ్లిష్టం లేదు. అక్కవాళ్ల భర్తలు వరకట్న పిశాచులు. ఎప్పుడూ ఏదో ఒకటి తెమ్మని గొడవ. దీంతో నాకు పెళ్లి మీదే నమ్మకం పోయింది.తరువాయి
ఆ ఫ్లాట్ నా కొడుక్కి వస్తుందా!
నాకు 36. బాబు వయసు 21 నెలలు. మావారు 2020లో చనిపోయారు. ఆయన పేరు మీద ఫ్లాట్ ఉంది. మా పెళ్లయ్యాకే కొన్నాం. బీమా ఉండటంవల్ల ఆ లోన్ క్లియర్ అయింది.తరువాయి
నాన్న వాటా కూడా అమ్మేశారు!
నాకు 36. మా నాయనమ్మకు నలుగురు మగ సంతానం. నా చిన్నతనంలోనే మా నాన్న వృత్తి రీత్యా బయటకు వెళ్లి కనపడకుండా పోయారు. నానమ్మకు పుట్టింటి నుంచి వారసత్వంగా రెండు ఎకరాల పొలం వచ్చింది. వారసత్వం కాబట్టి నాయనమ్మతరువాయి
ఉద్యోగం ఇవ్వలేదు... పింఛనూ రావట్లేదు..
మా అమ్మానాన్నలు ఇద్దరూ మున్సిపాలిటీ గవర్నమెంట్ ఉద్యోగులు. నాన్న 2000లో, అమ్మ 2004లో చనిపోయారు. వాళ్లు పోయే నాటికి మేం మైనర్లం. ఇప్పటి వరకు వారి తరఫున రావాల్సిన పెన్షన్ కానీ, ఉద్యోగాలు కానీ రాలేదు. ఇంకా వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం.తరువాయి
ఆస్తి.. నా భర్తకీ కొడుక్కీ వస్తుందా?
మా మామగారికి వారసత్వంగా తాతల నుంచి పొలం వచ్చింది. దాన్ని ఆయన చనిపోయాక మొదటి భార్య తన పేరిట మార్చుకుందమావారు రెండో భార్య కొడుకు. పెద్దావిడకు పిల్లలు లేరని మా అత్తగారినితరువాయి
కట్నం తిరిగిస్తారా!
నా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. ఏడు నెలల కిందట మావారు చనిపోయారు. సంతానం లేదు. ఆయన పోయాక అమ్మావాళ్లు నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు. అత్తగారింటివాళ్లు కట్నం వెనక్కి ఇచ్చేస్తామన్నారు.తరువాయి
అమ్మ ఆస్తిలో నాకు వాటా వస్తుందా?
మా అమ్మకు ముగ్గురం సంతానం. నాకు ఇద్దరు తమ్ముళ్లు. అందరి పెళ్లిళ్లూ అయిపోయాయి. అమ్మ చనిపోయి ఏడాదవుతోంది. తన పేరు మీద ఇల్లు, కొంత పొలం ఉన్నాయి. ఆ ఆస్తి అంతా తమ్ముళ్లకే చెందుతుందా... అందులో నాకేమైనా వాటా వస్తుందా?తరువాయి
ఇంటిపేరు మార్చుకోవాలా?
పెళ్లిని రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అమ్మాయి ఇంటి పేరును మార్చుకోవడం తప్పనిసరా? నేను ఉద్యోగం చేస్తున్నా. నా పుట్టింటి పేరును మార్చుకోవడం నాకిష్టం లేదు.తరువాయి
మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడు.
నేనో డైవర్సీతో ఏడాదిగా సహజీవనం చేస్తున్నా. ఆరు నెలలకే అతడు చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. అతడికి ఎలాంటి సంపాదనా లేదు. చిన్న చిన్న ఖర్చులకు కూడా నేనే డబ్బులివ్వాలి. సెక్స్ విషయంలో అసహజంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. ఇతడి మీద కేసు పెట్టడానికి అవకాశం....తరువాయి
మా అమ్మాయీ వాటా కావాలంటోంది!
నాకిద్దరు కొడుకులు, కూతుళ్లు. మా మామ గారికి స్వార్జితం ఎకరం, వారి తండ్రిగారి ఆస్తి ఎకరం కలిపి రెండెకరాలు ఉంది. మా మామయ్య వీలునామా రాయకుండా 2003లో చనిపోయారు. ఆ పొలాన్ని అత్తయ్య తన పేరుతరువాయి
మా వారి పేరిట ఆస్తి ఉంది... అది నాకు వస్తుందా?
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పాప పుట్టి అనారోగ్యంతో చనిపోయింది. ఆ తర్వాత ఏడాదికి మావారు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు నాకే ఆధారమూ లేదు. మావారి పేరిట ఆస్తి ఉంది. అది ఆయన తాతగారిచ్చిన ఆస్తి. అది నాకు వచ్చే అవకాశం ఉందా?తరువాయి
అత్తింటివారి నగలు తిరిగి ఇచ్చేయాలా?
నాకు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట పెళ్లైంది. ఈమధ్యే మావారు కొవిడ్‌తో చనిపోయారు. ఇప్పుడు మా అత్తింటివారు పెళ్లప్పుడు నాకు కానుకగా ఇచ్చిన నగలు తిరిగి ఇమ్మంటున్నారు. చట్టపరంగా తిరిగి వాటిని ఇచ్చేయాలా?తరువాయి
ఆస్తిలో ఆడపడుచూ వాటా అడుగుతోంది!
మా మామయ్య అత్తయ్య పేరు మీద 1987లో ఇల్లు కొన్నారు. ఆయన చనిపోయాక అత్తయ్య ఆ ఇంటిని కొడుకుల పేరు మీద ‘గిఫ్ట్ డీడ్’ రాసిచ్చారు. ఆమె కూడా గతేడాది చనిపోయారు.తరువాయి
నాన్న పెన్షన్ అక్కకు వస్తుందా!
మా నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసి 1978లో పదవీ విరమణ చేశారు. 1991లో మరణించారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్ వచ్చేది. 2020లో ఆమె ...తరువాయి
కట్నం ఇవ్వలేదు.. ఆస్తిలో వాటా అడగొచ్చా?
మా తాతయ్య మా అమ్మమ్మకి తెలియకుండా మరో ఆమెతోనూ కాపురం చేశారు. కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మమ్మకి ముగ్గురు అమ్మాయిలు. ఆవిడకు ఇద్దరబ్బాయిలు. ఈ మధ్య తాతయ్య అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఆస్తి తగాదాలొచ్చాయి. ఆయన పేరున కొంత ఆస్తి ఉంది. మిగిలినది రెండో భార్య కొడుకుల పేరు మీద పహాణీ ఉంది. కానీ రిజిస్ట్రేషన్ కాలేదు. మా తాతయ్య కూతుళ్లకు పెళ్లి చేసి పంపాడే తప్ప.......తరువాయి
చెప్పకుండా వెళ్లిపోయానని నోటీసులిచ్చాడు!
నాకు నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. మా వారి చెల్లెలు భర్తతో గొడవల కారణంగా... మూడేళ్ల పాపతో పుట్టింట్లోనే ఉంటోంది. పెళ్లికి ముందు అడిగితే... సమస్యలున్నాయి. తగ్గాక వెళ్లిపోతుంది అన్నారు. కానీ అది జరగలేదు. పైగా తర్వాత వారి బాధ్యత తనదే అన్నాడు.తరువాయి
నాన్న ఆస్తి అమ్మకు వస్తుందా?
మా అమ్మ మేనత్తకి పిల్లలు లేకపోవడంతో నాన్నని దత్తత తీసుకుని అమ్మనిచ్చి పెళ్లిచేసింది. తన ఇల్లు, పొలం అతడి పేరున రాసింది. తర్వాత వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో....తరువాయి
ఒకప్పటి కల.. ఇప్పుడు ద్వేషం
గత ఏడాది మార్చి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఇద్దరు పిల్లలకూ ఆన్లైన్ తరగతులే. మా వారు వారానికి మూడు, నాలుగు సార్లు ఆఫీసుకు వెళతారు. ఒకప్పుడు ఇంటి నుంచి పనిచేయడం నా కల. కానీ ఇప్పుడు అలసిపోయాను. ఒకరకంగా ద్వేషిస్తున్నా కూడా. సంస్థ పరంగా తిరిగి ప్రారంభించేలా కనిపించడం లేదు.తరువాయి
పేరు మార్చుకోవాలనుకుంటున్నా!
నాకు మా తాతమ్మ పేరే పెట్టారు. అది ఎబ్బెట్టుగా ఉండటంతో...స్కూలు వయసు నుంచీ స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. ఇప్పుడు బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నా. భవిష్యత్తులో ఉద్యోగంతరువాయి
ఆడపడుచు మా ఆస్తిలో వాటా అడుగుతోంది!
మా వారికి ఇద్దరక్కలు. వాళ్ల పెళ్లిళ్లప్పుడే తలా ఒక ఎకరం చొప్పున రాసిచ్చారు. మిగిలిన మూడెకరాలు మామగారి తదనంతరం ఎలానూ మాకే కదా అనే ధీమాతో మా వాటా రాయమని అడగలేదు. ఇప్పుడు ఆ ఆస్తిలో మాకూ హక్కు ఉందంటోంది మా ఆడపడుచు. వారిది వారికిచ్చేశాక మళ్లీ ఇందులో వాటాకి వస్తే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా మామగారిని రాయమని అడిగితే...మేం పిల్లల మీద ఆధారపడం.తరువాయి
మొదటి భార్య... మా పెళ్లి చెల్లదంటోంది!
మాది ప్రేమ వివాహం. ఆయనకు అప్పటికే పెళ్లై పిల్లలున్నారు. పరస్పర అంగీకారంతో ఆమెతో విడాకులు తీసుకున్నాక నన్ను గుళ్లో పెళ్లి చేసుకున్నారు.తరువాయి
రెండో పెళ్లి చేసుకుంటే బాబుకి ఆస్తి రాదా?
పెళ్లైన మూడేళ్లకే ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో పుట్టింటికి వచ్చేశా. నాకో బాబు. ఇప్పుడు అమ్మానాన్నా నాకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను రెండో పెళ్లి చేసుకుంటే బాబుకు తండ్రితరువాయి
అతని భార్య కనిపించడం లేదు..మేం పెళ్లి చేసుకోవచ్చా?
నేనో వ్యక్తిని ప్రేమించాను. అతనికి ముందే పెళ్లయ్యింది. కొద్దికాలానికే ఆవిడ ఎటో వెళ్లిపోయింది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆవిడ ఆచూకీ తెలియదు. పోలీసు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇప్పుడు మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం?....తరువాయి
సవతి పిల్లలతో గొడవలు రాకూడదంటే!
మా పెళ్లయ్యాక చాలాకాలం పిల్లలు లేరు. అప్పుడాయన నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. తర్వాత నాకూ ఓ పాప, బాబు పుట్టారు. ఇప్పుడు వారంతా పెద్దవాళ్లయ్యారు. జరిగిందేదో జరిగిపోయిందనితరువాయి
నా ఇంట్లో నాకు స్వేచ్ఛ దొరుకుతుందా?
పెళ్లయ్యి ఇరవై ఏళ్లు అవుతోంది. మా ఆడపడుచు భర్త చనిపోవడంతో మా ఇంట్లోనే ఉంటోంది. ప్రతి పనిలోనూ తనదే పై చేయి అంటుంది. నేను చేసిన పనుల్నే తిరిగి చేస్తుంది. ఏ పనీ నాకు చేతకాదంటూ ఎత్తిపొడుస్తోందితరువాయి
ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆస్తి వస్తుందా?
మాది పేద కుటుంబం. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. నా మీద పెత్తనం చేయాలనుకునే ఆడపడుచులు, అత్తలతో కొద్దిరోజులకే గొడవలు మొదలయ్యాయి. దాంతో నాకూ మావారికీ¨ మధ్య దూరంతరువాయి
నాకు తెలియకుండా విల్లు మార్చగలరా?
ఐదేళ్ల క్రితం మా తాత గారు, నానమ్మ తదనంతరం నాకు చెందేలా రెండెకరాల పొలాన్ని ఆమె పేరు మీద రాసి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆవిడకు నాకంటే కూతురు బిడ్డలంటేనే ఎక్కువ ఇష్టం. దీన్ని భవిష్యత్తులోతరువాయి
మామగారి బాగోగులు చూసుకోవడానికి రమ్మంటున్నారు!
నాకు పదిహేడేళ్లప్పుడు పెళ్లయ్యింది. ఆర్థికంగా మా కుటుంబానికి చేయూతనిస్తానన్న హామీతో అత్తమామలు వాళ్ల కొడుకుతో పెళ్లిచేశారు. అతను వ్యసనపరుడనే విషయం కొద్దిరోజులకేతరువాయి
విదేశంలో విడాకులు చెల్లుతాయా?
నేను ,నా భర్త ఎన్నారైలం. ఇద్దరికీ అమెరికా పౌరసత్వం ఉంది. పెళ్లయినప్పటి నుంచీ ఆయన మానసికంగా, శారీరకంగా నేను తగిన భార్యని కాదంటున్నారు. విడాకులు తీసుకుందామని ఒత్తిడితరువాయి
రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా?
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూతరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- మగువ అందం మెడలో...
- ఇవి జడలల్లేస్తాయ్!
- ఇంట్లోనే లిప్‌బామ్...
- కథ చెప్పే కలీరే..
- హెయిర్‌స్టైలింగ్ టూల్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గిస్తాయివి..
- Pregnancy Tips : ఒత్తిడిని జయించే ఆహారం!
- కడుపు నొప్పా? ఈ సమస్యలుండచ్చు!
- సీతాఫలంతో పీసీఓఎస్‌కు చెక్..
- శుభ్రతకు మూడు సూత్రాలు!
అనుబంధం
- ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిందా?
- పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా?
- పిల్లలకు స్నేహితులవ్వండి..
- నువ్వొక చోట.. తనొక చోటా?
- నా పిల్లలతో ఆ అలవాటు మాన్పించాలంటే..?!
యూత్ కార్నర్
- పొదుపుగా.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు!
- ఆమె శుభ్రతకే అవని...
- Canva : తన జీవితాన్ని తానే ‘డిజైన్’ చేసుకుంది!
- సేంద్రియ ఉత్పత్తులు నేరుగా ఇంటికే పంపిస్తోంది!
- గాలి నుంచి వస్త్రాలు చేస్తున్నారు!
'స్వీట్' హోం
- తులసిని రక్షిద్దామా..
- టొమాటో కెచప్‌ని ఇలా కూడా వాడచ్చు..
- మిగిలిన పెరుగుతో..!
- ఎండు కొమ్మలు ఎంతందమో!
- మొక్కలకు కాఫీ ఇద్దామా!
వర్క్ & లైఫ్
- ఇంకోసారి సమీక్షిద్దామా..
- బ్యాగులో ఇవి మర్చిపోవద్దు...
- దాచుకోవడానికి ఇదే మంచి సూత్రం
- Presenteeism : మనిషిక్కడ.. మనసెక్కడో!
- కుటుంబంతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?