Share Your Story

జీవితం.. అదో అనుభవాల సమాహారం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ గుర్తుండిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని జీవితాన్ని మలుపు తిప్పేవైతే, మరికొన్ని మర్చిపోలేని మధుర స్మృతులు కావచ్చు.. ఇంకొన్ని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేవై ఉండొచ్చు.. ఇలా అవకాశం వస్తే.. నలుగురితోనూ పంచుకోవాలనుకునే ఎన్నో సంఘటనలు మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి.

Updated : 03 Apr 2024 16:50 IST

జీవితం.. అదో అనుభవాల సమాహారం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ గుర్తుండిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని జీవితాన్ని మలుపు తిప్పేవైతే, మరికొన్ని మర్చిపోలేని మధుర స్మృతులు కావచ్చు.. ఇంకొన్ని ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేవై ఉండొచ్చు.. ఇలా అవకాశం వస్తే.. నలుగురితోనూ పంచుకోవాలనుకునే ఎన్నో సంఘటనలు మన జీవితాల్లో ఉంటూనే ఉంటాయి. మరి మీ విషయంలోనూ అంతేనా?  అయితే ఇంకెందుకు ఆలస్యం..? మీ మనసులో ఉన్న భావాలకు అక్షర రూపం కల్పించండి.. మీ జీవితంలో జరిగిన మర్చిపోలేని, స్ఫూర్తిదాయకమైన సంఘటనలను 'వసుంధర. నెట్’ ద్వారా పంచుకోండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్