మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?

ప్రయాణాలన్నా, సాహసాలన్నా అమ్మాయిలకు భలే సరదా! నచ్చిన చోటికి వెళ్లడం, అక్కడి అందాల్ని తనివి తీరా ఆస్వాదించడంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాం! అంతేనా.. అక్కడి వంటకాల్ని రుచి చూస్తూ.. ఆసక్తి ఉంటే వాటిని నేర్చుకునే దాకా వదిలిపెట్టం.

Published : 19 Mar 2024 14:11 IST

ప్రయాణాలన్నా, సాహసాలన్నా అమ్మాయిలకు భలే సరదా! నచ్చిన చోటికి వెళ్లడం, అక్కడి అందాల్ని తనివి తీరా ఆస్వాదించడంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాం! అంతేనా.. అక్కడి వంటకాల్ని రుచి చూస్తూ.. ఆసక్తి ఉంటే వాటిని నేర్చుకునే దాకా వదిలిపెట్టం. ట్రెక్కింగ్, బంగీ జంపింగ్‌, స్కీయింగ్‌.. వంటి సాహసకృత్యాల్నీ ఎంతో డేరింగ్గా చేసేస్తాం! మరి, మీరూ అంతేనా? కాస్త టైమ్ దొరికితే చాలు.. సోలోగా, స్నేహితులతో, కుటుంబంతో కలిసి.. ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తారా? ట్రావెలింగ్‌ని ఎంజాయ్ చేస్తారా? అయితే ఇంకెందుకాలస్యం..? ప్రయాణాలపై మీకున్న మక్కువను, విహారయాత్రల్లో మర్చిపోలేని అనుభవాలను, ఇటీవల మీరు చూసొచ్చిన ప్రాంతాలకు సంబంధించిన విశేషాలను.. తోటి పాఠకులతో పంచుకోండి..! వీలైతే మీ ట్రావెలింగ్‌కి సంబంధించిన చక్కటి ఫొటోలనూ షేర్ చేయండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్