Nuclear threat: అణు ముప్పు తొలగాంటే అదొక్కటే మార్గం

జపాన్‌లో కాగితపు కొంగ బొమ్మలు అణ్వాయుధాలు లేని భవిష్యత్తు కోసం ఆశను సూచిస్తాయి. అణు ముప్పును తొలగించాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ప్రపంచంలో ఏ దేశమూ అణ్వస్త్రాలు కలిగి

Updated : 08 Aug 2022 06:31 IST

పాన్‌లో కాగితపు కొంగ బొమ్మలు అణ్వాయుధాలు లేని భవిష్యత్తు కోసం ఆశను సూచిస్తాయి. అణు ముప్పును తొలగించాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ప్రపంచంలో ఏ దేశమూ అణ్వస్త్రాలు కలిగి ఉండకపోవడమే.

- ఆంటోనియో గుటెరస్‌


విద్యార్థుల నైపుణ్య శిక్షణకు నిధులు

రాష్ట్రాలు వేసవి శిక్షణ కార్యక్రమాలపై ఖర్చు చేయడానికి వీలుగా మా ప్రభుత్వం అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ ద్వారా నిధులు అందించింది. విద్యార్థులు అదనపు నైపుణ్యాలు నేర్చుకుని విజయం సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. 

- కమలా హారిస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని