close

ప్రధానాంశాలు

నాణ్యమైన విద్య అందిస్తాం

ఎస్‌.ఆర్‌.విద్యాసంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి

హన్మకొండ చౌరస్తా, న్యూస్‌టుడే: నాణ్యమైన, విలువలతో కూడిన విద్యకు ఎస్‌.ఆర్‌.విద్యాసంస్థలు చిరునామాగా నిలిచేలా కృషి చేస్తున్నామని ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌.ఆర్‌.విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఐదు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో తమది కూడా ఉండటం గర్వంగా భావిస్తున్నామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.