Andhra Pradesh: కుట్రతోనే వివేకా హత్య!

వివేకా హత్య వెనుక భారీ కుట్రకోణం ఉందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఇప్పుడు నిందితులకు బెయిలిస్తే సాక్షులకు ప్రమాదముందని  స్పష్టం చేసింది. కుట్రదారులు తేలేవరకూ బెయిలివ్వొద్దన్న ధర్మాసనాన్ని వివేకా కుమార్తె సునీత కోరారు. రెండో ఛార్జిషీట్ దాఖలు తర్వాత జరిపిన దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలంటూ సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు.

Published : 13 May 2022 09:30 IST

Tags :

మరిన్ని