Andhra News: వైకాపా నేత మోసం.. రైతుకు వచ్చిన పరిహారం దారి మళ్లింపు

నిరక్షరాస్యత, ఒంటరితనం, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ రైతును వైకాపా నాయకుడు నిలువునా ముంచేశాడు. రైతు సాగులో ఉన్న అసైన్డ్  భూమిని జగనన్న కాలనీ కోసం లాక్కోవడమే కాకుండా ప్రభుత్వమిచ్చిన లక్షల పరిహారాన్ని మాయమాటలు చెప్పి తన ఖాతాలోకి మళ్లించేసుకున్నాడు. 

Published : 21 May 2022 15:18 IST

Tags :

మరిన్ని