Ukraine Crisis: డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యం దిశగా రష్యా

ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సెవెరోడోనెట్స్క్ లో భీకర పోరు సాగుతోంది. ఈ నగరం దాదాపుగా రష్యా చేతిల్లోకిరాగా ఒక్క అజోట్ కెమికల్ ప్లాంట్ వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగసిపడ్డాయి. 

Published : 12 Jun 2022 14:46 IST

Tags :

మరిన్ని