Abhyasa Vidyalayam: అమ్మ ఒడి లాంటి అభ్యాస బడి.. చూసొద్దాం రండి!

సాధారణంగా పాఠశాల అంటే తరగతి గది, పుస్తకాలు, చెప్పింది వినకుంటే టీచర్ల దండనలు వంటివే గుర్తుకు వస్తాయి. అందుకే బడికి వెళ్లేందుకు పిల్లలు భయపడతారు కూడా. కాని ఇవేవీ లేకుండా ఉపాధ్యాయులు.. విద్యార్థులతో స్నేహితుల్లా మెలగడం, వారితో కలిసి ఆటలు ఆడటం, పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం.. ఒకటేమిటి పిల్లలకు కావాల్సిన సరదా అంతా పంచే పాఠశాల ఒకటి ఉంది. దేశంలో అత్యున్నత, వినూత్న విద్యావిధానంతో చిన్నారులను  మెరికల్లా తయారు చేస్తున్న విద్యాసంస్థల జాబితాలో చోటు సంపాదించింది. మరి విజయవాడ (vijayawada)లోని ఆ పాఠశాల గొప్పదనం ఏంటో మనమూ చూసొద్దాం. 

Updated : 01 May 2023 12:12 IST

Tags :

మరిన్ని