Amaravati: అమరావతి విచ్ఛిన్నానికే కొత్త జోన్‌లు.. రైతుల ఆగ్రహం!

రాజధాని నిర్మాణం అటకెక్కించడం, అభివృద్ధి ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం, రైతుల ఉద్యమాన్ని అణచివేయడం.. ఇలా వైకాపా ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ.. అమరావతి పట్ల అక్కసు, వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. బృహత్ ప్రణాళికను భగ్నం చేయడంతోపాటు.. ఇతర ప్రాంతాల వారిలో అమరావతిపై విద్వేషాలు రగల్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 Oct 2022 10:37 IST
Tags :

మరిన్ని