Amritpal: అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోనే ఉన్నాడన్న అనుమానంతో పోలీసుల గాలింపు

ఖలిస్థానీ సానుభూతి పరుడు వివాదాస్పద మత ప్రబోధకుడు అమృత్‌పాల్ సింగ్(Amritpal Singh) కోసం వేటను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. పంజాబ్ లోని ఓ గ్రామంలో అమృత్‌పాల్ ఉండవచ్చన్న అనుమానంతో వందలాది పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రతీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 29 Mar 2023 15:01 IST

Tags :

మరిన్ని