Andhra News: తెదేపా 40 వసంతాల పండుగకు సర్వం సిద్ధం

తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది. పసుపు పండుగకు ఒంగోలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. అతి పెద్ద వేదిక సహా, ఎక్కడా లోటు రాకుండా ఏర్పాట్లు చేయడంలో పార్టీ శ్రేణులు తలమునకలయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. పెద్ద పండుగను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 25 May 2022 12:54 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని