Delhi: దిల్లీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆటో ప్రయాణం..!

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్(Antony Blinken) దిల్లీలో ఆటోలో ప్రయాణించారు. అమెరికా కాన్సులేట్ ఉద్యోగిని ఆటో నడపగా వెనక బ్లింకెన్ కూర్చున్నారు. భారత్ లో మీ సమయం ఎలా గడుస్తోంది అని ఆమె ప్రశ్నించగా ఎప్పటిలాగే అద్భుతమని ఆయన సమాధానమిచ్చారు. భారత్‌లో ఇంకొన్ని రోజలు ఉండలేక పోవడమే నిరాశ కలిగిస్తోందని బ్లింకెన్ అన్నారు. ఈ వీడియోను..భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం విడుదల చేసింది. జీ-20 సమావేశాల కోసం బ్లింకెన్ భారత్ పర్యటనకు వచ్చారు.

Published : 04 Mar 2023 15:46 IST

Tags :

మరిన్ని