Iran: ఇరాన్‌లో 100 మంది హిజాబ్‌ వ్యతిరేక నిరసనకారులకు ఉరిశిక్ష..!

హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న ఇరాన్ ప్రభుత్వం.. కనీసం వంద మందికి ఉరి శిక్ష విధించిందన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇందులో అయిదుగురు మహిళలు కూడా ఉన్నారని ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఐహెచ్‌ఆర్‌ వెల్లడించింది. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై.. ఇరాన్ ప్రభుత్వ దాష్టీకాలకు ఈ దారుణ నిజం అద్దం పడుతోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటివరకూ ఇరాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Published : 31 Dec 2022 12:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు