Baby Trailer: ‘అమ్మాయిలంతా ఒక్కటే’.. హృద్యంగా ‘బేబీ’ ట్రైలర్‌

అమ్మాయిలంతా ఒకటే అని అంటున్నాడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda). ఆయన హీరోగా దర్శకుడు సాయి రాజేశ్‌ ( Sai Rajesh) తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ‘బేబీ’ (Baby). వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) కథానాయిక. విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. జులై 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ (Baby Trailer)ని విడుదల చేసింది.

Published : 07 Jul 2023 19:30 IST

Tags :

మరిన్ని