BJP: మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవితపై భాజపా విమర్శలు

మద్యం కుంభకోణం ఆరోపణల్లో కేసీఆర్‌ కుటుంబంపై కేసులు పెడితే.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా విమర్శించింది. ప్రజల సొమ్మును తీసుకెళ్లి కుంభకోణాల్లో పెట్టుబడులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అవీనితి వ్యవహారాల్లో కవితపై కేసులు పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు..

Published : 01 Dec 2022 20:34 IST

Tags :

మరిన్ని