AP News: కోటంరెడ్డికి సవాల్ విసిరినందునే నా కార్యాలయాన్ని తగులబెట్టించారు: బోరుగడ్డ అనిల్

కోటంరెడ్డికి సవాల్ విసిరినందునే తెదేపా నేతలు తన క్యాంపు కార్యాలయాన్ని తగులబెట్టించారని రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా ఏపీ అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ఆరోపించారు. గుంటూరు డొంకరోడ్డులో నిన్న రాత్రి దుండగులు తగులబెట్టిన తన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తన  కార్యాలయాన్ని తగబలబెట్టిన వారిని వదిలేది లేదని హెచ్ఛరించారు. తేదేపా నేతలే ఈ వ్యవహారం నడిపించారని ఆరోపించారు.

Published : 07 Feb 2023 13:37 IST

Tags :

మరిన్ని