Bypoll Results: ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా

దేశవ్యాప్తంగా జూన్ 23న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్న అధికార భాజపా తాజాగా జరిగిన ఉపఎన్నికల్లోనూ సత్తా చాటింది. సమాజ్ వాది పార్టీ కంచుకోటలైన అజంగఢ్ , రాంపూర్  లోక్ సభ స్థానాల్లో భాజపా విజయఢంకా మోగించింది. త్రిపురలో జరిగిన నాలుగు శాసన సభ స్థానాల ఉపఎన్నికల్లో మూడింటిలో భాజపా విజయదుందుభి మోగించింది.

Published : 26 Jun 2022 20:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని