Christmas: దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు

దేశవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను.. భక్తిశ్రద్ధలతో చేసుకున్నారు. చర్చిలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. విద్యుద్దీపకాంతుల్లో మిరిమిట్లు గొలుపుతున్నాయి. కశ్మీర్  నుంచి కన్యాకుమారి వరకు పండగ వాతావరణం నెలకొంది.

Updated : 25 Dec 2022 21:47 IST

Tags :

మరిన్ని