CM Jagan: వెలిగొండ ప్రాజెక్టుపై ఎప్పటికప్పుడు సీఎం జగన్‌ కొత్త డెడ్‌లైన్స్‌!

వైకాపా (YSRCP) ప్రభుత్వ అప్పులకు.. ముఖ్యమంత్రి జగన్ గొప్పలకు కొదవే ఉండదు! వెలిగొండ ప్రాజెక్టే (Veligonda Project) దీనికి ఉదాహరణ. ప్రకాశం జిల్లాకు ఎప్పుడు వెళ్లినా.. ఇదిగో ప్రాజెక్టు, అవిగో నీళ్లు అనేంతగా రైతులకు జగన్ ఎండమావులు చూపిస్తున్నారు. ఆయనే గడువు చెప్పడం.. మళ్లీ ఆయనే తూచ్ అనడం అలవాటైంది. జగన్ చెప్పిన కొత్త గడువు 2023 అక్టోబర్ నాటికైనా నీళ్లు వస్తాయా.. లేదా? అని రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated : 06 Jun 2023 12:16 IST

Tags :

మరిన్ని