CM Stalin: ఏనుగుల సంరక్షకులకు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers)’ లఘుచిత్రం ఆస్కార్ సాధించిన వేళ.. ఇప్పుడు ఆందరీ దృష్టి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఏనుగుల సంరక్షకులు జంట బొమ్మన్, బెల్లీపై పడింది. బొమ్మన్, బెల్లీ జంటను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా టైగర్ రిజర్వ్‌ల అభివృద్ధిపై తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏనుగుల సంరక్షకులకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

Published : 15 Mar 2023 18:55 IST

Tags :

మరిన్ని