TTD: తితిదే ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనపై విమర్శలు!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనలో.. ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడి చిత్రాన్ని పెట్టకపోవడం విమర్శలకు దారితీసింది. కొంత ఆలస్యంగా పొరపాటును గుర్తించిన అధికారులు.. హడావుడిగా ఫొటో పెట్టారు. అయితే చంద్రబాబు ఫొటో పెట్టిన చోట నేదురుమల్లి జనార్ధనరెడ్డి పేరు ఉండిపోయింది. 

Published : 28 Sep 2022 13:13 IST

Tags :

మరిన్ని