Chilkur Balaji: చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున బాలాజీ దర్శనానికి వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను ఆలయానికి కిలోమీటర్ దూరంలోనే నిలిపివేశారు. 

Updated : 01 Jan 2023 12:39 IST

Tags :

మరిన్ని