DH Srinivas: బతుకమ్మ సంబరాల్లో డీహెచ్‌ శ్రీనివాసరావు స్టెప్పులు!

కొత్తగూడెంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అందరితో కలిసి కొద్దిసేపు ఉత్సాహంగా స్టెప్పులేశారు. తన స్వస్థలంలో బతుకమ్మ వేడుకలకు హాజరయినందుకు సంతోషం వ్యక్తం చేశారు. 

Published : 26 Sep 2022 15:31 IST

Tags :

మరిన్ని