Gujarat: గుజరాత్‌లోని సూర్య దేవాలయంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

దేశంలోనే సంపూర్ణ సౌరవిద్యుత్ గ్రామంగా నిలిచిన గుజరాత్‌లోని మొధేరా సూర్య దేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. దేశవ్యాప్త ఖ్యాతిని ఆర్జించిన వేళ.. ఆ అనందాన్ని రెట్టింపు చేసేలా సాగిన లేజర్ షో ఆకట్టుకుంది. ప్రధాని మోదీ సమక్షంలో కనీవినీ ఎరుగని విధంగా సూర్యదేవాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

Published : 10 Oct 2022 09:43 IST

Tags :

మరిన్ని