Moistrue: 19 ఎకరాల్లోని ధాన్యానికి ₹90 వేలు కోత.. మరి రాష్ట్రవ్యాప్తంగా..?

తేమ పేరిట ధాన్యం రైతులను అడ్డంగా దోచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ రైతు 19 ఎకరాల్లో ధాన్యాన్ని ఆర్‌బీకేకి విక్రయించగా... 90 వేల రూపాయల కోత పెట్టేశారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అన్నదాతకు అండగా ఉండాల్సిన పౌరసరఫరాల సంస్థ, ఆర్బీకేలు.. మిల్లర్ల దోపిడీకి వత్తాసు పలుకుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

Published : 12 Dec 2022 20:23 IST

Tags :

మరిన్ని